Virat kohli is sehwag sachin and dravid combined

Virender Sehwag,Virat Kohli,Sachin Tendulkar,Rahul Dravid,Martin Crowe

Martin Crowe wrote that Virat Kohli exudes intensity of Rahul Dravid, the audacity of Virender Sehwag, and the extraordinary range of Sachin Tendulkar.

కోహ్లీ ఆ ముగ్గురి దిగ్గజాల సమ్మేళం

Posted: 02/05/2014 11:37 AM IST
Virat kohli is sehwag sachin and dravid combined

న్యూజిలాండ్ టూర్లో భారత జట్టు వన్డే సిరీస్ ని గెలవక పోయినా, భారత ఆటగాళ్ళు అందరు విఫలం అయినా ఓ మోస్తారుగా రాణించింది మాత్రం విరాట్ కోహ్లీనే. తన ఆటతీరుతో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ మార్టిన్ క్రో మనసు దోచుకోవడమే కాకుండా అతని నుండి ప్రశంసలు అందుకున్నారు.

విరాట్ కోహ్లీ గురించి, అతని ప్రదర్శన గురించి మార్టిన్ క్రో మాట్లాడుతూ.. భారత దిగ్గజాలు అయిన సచిన్ , వీరేంద్ర సెహ్వాగ్ , ద్రావిడ్ ల సమ్మేళం కోహ్లీ అని చెప్పుకొచ్చాడు. ఈ ముగ్గురి దగ్గర్నుండి ఒక్కో లక్షణాన్ని పునికిపుచ్చుకున్నాడు. ద్రావిడ్ లోని అణుకువ, వీరూలోని ధైర్యం, సచిన్ స్థాయి అపార నైపుణ్యం కోహ్లీ సొంతం.

మొత్తంగా చెప్పాలంటే అతనికి అతడే సాటి. రాబోయే రోజుల్లో భారత జట్టుకు విరాట్ దీపంలా వెలుగు చూపిస్తాడని, కొద్ది టెస్టుల అనుభవంతోనే అతను జట్టును ముందుకు నడిపిస్తున్నాడని, నేను అతనికి వీలైనంత నేరుగా బంతిని ఆడేందుకు ప్రయత్నించమని సలహా ఇచ్చానని, అప్పుడప్పుడు అతని దూకుడే అతనికి అవరోధంగా మారింది. ఒకసారి రంగంలోకి దిగిందంటే ఏ బౌలర్ ని లెక్కచేయడు.

సచిన్ నుండి విరాట్ చాలా నేర్చుకున్నాడని మరో రెండేళ్ళ తరువాత భారత జట్టు మరో మాస్టర్ ని, మాస్టర్ లాంటి షాట్లను చూస్తుందని వ్యాఖ్యానించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles