Man of the match to virat kohli

Man of the Match virat kohli, Ind vs South Africa test, Cricket news, sports news, South Africa India Test Match, South Africa v India, Cricket news on Ind-SouthAfrica test match.

Man of the Match to Virat Kohli

విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్

Posted: 12/23/2013 06:30 PM IST
Man of the match to virat kohli

సైత్ ఆఫ్రికాలో భారత్ దక్షిణ ఆఫ్రికాల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఆదివారం రాత్రి మ్యాచ్ డ్రా అయింది. ఐదవ రోజుకి చేరుకునేసరికి దక్షిణాఫ్రికా చేతిలో 8 వికెట్లు, 320 పరుగుల లక్ష్యం ఉండగా ఆటను డ్రా చెయ్యటమే వారి లక్ష్యంగా మారింది.

 

కానీ అనుకోకుండా సౌత్ ఆఫ్రికా స్కోరు 438 కి వచ్చి 20 పరుగులలో గెలిచే అవకాశం కంటికి కనిపించసాగింది. దానితో ఉత్కంఠ రేపిన మ్యాచ్ సౌత్ ఆఫ్రికా జట్టు 8 పరుగుల తేడాతో ఆ అవకాశాన్ని చెయిజార్చుకుంది.

 

భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 280, రెండవ ఇన్నింగ్స్ లో 421 పరుగులు చెయ్యగా సౌత్ ఆఫ్రికాకు మొత్తం 701 పరుగుల లక్ష్యం ఏర్పడింది. అయితే సౌత్ ఆఫ్రికన్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 244, రెండవ ఇన్నింగ్స్ లో 450 పరుగులు అంటే మొత్తం 694 పరుగులు తీసారు. దానితో విజయానికి 8 పరుగుల దూరంలో సౌత్ ఆఫ్రికా అవకాశాన్ని పోగొట్టుకుంది.

 

ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ప్రకటించటం జరిగింది. విరాట్ కోహ్లీ మొదటి, రెండవ ఇన్నింగ్స్ లలో 119, 96 పరుగులు తీసారు.

 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles