టీం ఇండియాకి చెందిన మరో క్రికెటర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ మధ్యనే టీం ఇండియా జట్టులోకి వచ్చి, మంచి ఫాస్ట్ బౌలర్ గా పేరు తెచ్చుకున్న ఉమేష్ యాదవ్ ఢిల్లీకి చెందిన ఫ్యాషన్ డిజనైర్ అయిన తానియా వాద్వాస్ తో గత కొంత కాలంగా ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఈమెతోనే నాగ్ పూర్ లో అంత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా నిశ్చితార్థం జరిగింది. వీరి వివాహం ఐపీఎల్ సీజన్ ముగిసాక మే 29 జరగనుంది. నిశ్చితార్థం అనంతరం ఉమేష్ యాదవ్ మాట్లాడుతూ.... ‘‘మేమిద్దరం ఢిల్లీలో కలిశాం. స్నేహితులయ్యాక ఆమెకు ప్రేమ ప్రతిపాదన చేశా. ఏడాది ప్రేమాయణం తరువాత పెళ్లికి సిద్దమయ్యాం అని తెలిపాడు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more