Kolkata knight riders beat sunrisers

Gautam Gambhir, Dale Steyn, Jacques Kallis, Yusuf Pathan, Eoin Morgan, Kolkata Knight Riders, Sunrisers Hyderabad,IPL 2013, IPl 6, Indian Premier League

Kolkata Knight Riders beat Sunrisers Hyderabad by 48 runs - Defending champions Kolkata Knight Riders got back to winning ways as they outclassed Sunrisers Hyderabad by 48 runs

రైజర్స్ ని చిత్తు చేసిన రైడర్స్

Posted: 04/15/2013 01:46 PM IST
Kolkata knight riders beat sunrisers

ఇప్పటి వరకు విజయాలతో రేజ్ లో ఉన్న సన్ రైజర్స్ డీలా పడగా, డీలా పడి ఉన్న రైడర్స్ జట్టు ఒక్కసారిగా పుంజుకొని హైదరాబాద్ జట్టుకు షాక్ ఇచ్చింది. నిన్న కోల్ కత్తాలో లో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ ని కోల్ కత్తా చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నైట్ రైడర్స్ జట్టు బ్యాట్స్ మెన్స్ చెలరేగి ఆడారు. కెప్టెన్ గంభీర్  అర్థ సెంచరీతో రాణించగా, తర్వాత మోర్గాన్, కలిస్ కలిసి కోల్‌కతా ఊపును కొనసాగించారు. ప్రధానంగా కలిస్ ( 27 బంతుల్లో 41) ఆఖరి బంతికి అవుట్ కాగా, 19వ ఓవర్‌లో అవుటైన మోర్గాన్‌తో కలిసి ఆఖరి 28 బంతుల్లో దాదాపు 70 పరుగులను కొల్లగొట్టగలిగాడు. దీంతో 20 ఓవర్లు ముగిసే సరికి  రైడర్స్ 4 వికెట్ల నష్టానికి 180 పరుగుల భారీ స్కోర్ చేసింది. తరువాత లక్ష్యాన్ని చేధించడానికి భరిలోకి దిగిన సన్ రైజర్స్ ఛేధించలేక చతికిల పడింది. 20 ఓవర్లలో 137 పరుగులు మాత్రమే చేసి భారీ పరాజయాన్ని మూటకట్టుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more