Virat kohli brand value is now worth rs 100 crore

Virat Kohli brand value 100 crore , Brand Virat Kohli News, India News, Mumbai News, Indian Society News, brand ambassador News

Virat Kohli brand value is now worth Rs 100 crore .

Virat Kohli brand value  is now worth Rs 100 crore.png

Posted: 03/19/2013 10:51 AM IST
Virat kohli brand value is now worth rs 100 crore

Virat Kohli

క్రికెట్ ప్రపంచంలో అన్ని జట్లకన్నా ఎక్కువ క్రేజ్ ఇండియా జట్టుకే ఉంటుంది. అన్ని దేశాల క్రికెక్ బోర్డులలో అధిక సంపన్న బోర్డు కూడా ఇండియానే. ప్రపంచలోని క్రికెట్ ఆటగాళ్ళలో ఎక్కువ సంపాదించేది కూడా ఇండియా ఆటగాళ్ళే.  ఎందుకంటే కంటే మన దేశంలో దానికున్నక్రేజ్ అంతా ఇంతా కాదు. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు ఆఫీసులకు, స్కూళ్ళకు, ఇంటి పనులను సైతం ప్రక్కకు పెట్టి టీవీలకు అతుక్కుంటారు. మన ఇండియా బ్యాట్స్ మెన్లలో స్టార్ బ్యాట్స్ మెన్స్ సచిన్ , ధోనీ లకు బ్రాండ్ వ్యాల్యూ ఎక్కువ. వీరిది దాదాపు 100 కోట్లు. ఇప్పుడు వీరి సరసన మరో క్రికెటర్ చేరాడు. అతనే విరాట్ కోహ్లీ గత సంవత్సరం నుండి బ్యాటింగ్ లో అదరగొడుతూ టీమిండియాకు వెన్నుముకగా నిలుస్తూ వస్తున్న ఇతని పై అంతర్జాతీయ కంపెనీలు కన్నేసి ఇతన్ని తమ వస్తువులకు బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఇతను 15 కంపెలతో ఒప్పందాలు కదుర్చుకున్నాడు. వీటి విలువ దాదాపు 100 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. టీం లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే 100 కోట్ల బ్రాండ్ వేల్యూ సంపాదించిన క్రికెటర్ కోహ్లీ అనే చెప్పాలి. ఒక్కో ప్రకటనకు ఈ స్టార్ బ్యాట్స్ మన్ వసూలు చేసేది ఎంతో తెలుసా....అక్షరాల రూ. 3 కోట్లు.  ఇప్పుడే ఇంత వేల్యూ ఉంటే భవిష్యత్తులో మరింత పెరగవచ్చని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shikhar dhawan ruled out of 4th test
India beat australia by six wickets  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more