Shikhar dhawan ruled out of 4th test

india v australia 2012-13, india, australia, shikhar dhawan, suresh raina.

Gautam Gambhir was first selected in place of the injured Dhawan but then left out after blood tests confirmed jaundice

Shikhar Dhawan ruled out of 4th Test.png

Posted: 03/20/2013 12:51 PM IST
Shikhar dhawan ruled out of 4th test

dhawan

టెస్టుల్లో అరంగ్రేటం చేసిన తొలి మ్యాచ్ లోనే ఎన్నో సంచలనాలు స్రుష్టించిన భారత తాజా సంచలనం శిఖర్ ధావన్ ని నాలుగో టెస్టు నుండి తప్పించారా ? ఒక్క టెస్టుతోనే ఇతన్ని మురిపించారా ? మూడో టెస్టులో గాయం పాలైన శిఖర్ ధావన్ ఆ టెస్టులో రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కి రాలేదు. అయితే అతన్ని తప్పించి ఆ స్థానంలో సురేష్ రైనాను జట్టులోకి తీసుకున్నారు సెలక్టర్లు. అయితే ధావన్ ఎందుకు తప్పించారో, దానికి సంబంధించిన కారణాలు గానీ, గాయానికి సంబంధించిన రిపోర్టులు గానీ బయట పెట్టలేదు ఇంత వరకు. దీంతో పలు అనుమాలు వస్తున్నాయి క్రికెట్ అభిమానులకు. ఇక రైనా విషయానికి వస్తే.. ఇతన్ని జట్టులోకి అయితే తీసుకున్నారు కానీ ఇతడు ఆడేది కష్టమే. ఎందుకంటే ఎప్పటి నుండో జట్టుకు సెలక్ట్ అవుతూ వస్తున్న రహానేను ఓపెనింగ్ గా పంపనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tiger woods reveals new love interest
Virat kohli brand value is now worth rs 100 crore  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more