Gautam gambhir to interact with fans on womens day

gautam gambhir, india, twitter, gautam gambhir interacts with fans on twitter, delhi, kkr, kolkata knight riders, international womens day

gautam gambhir to interact with fans on womens day

gautam-gambhir.gif

Posted: 03/08/2013 07:25 PM IST
Gautam gambhir to interact with fans on womens day

gautam gambhir to interact with fans on womens day

ఇటీవల మహిళలపై జరుగుతున్న అకృత్యాలు చూసి తాను చాలా కలత చెందానని భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ముఖ్యంగా ఢిల్లీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయన్నాడు. మా ఇంటికి దగ్గర్లో ఉండే మహిళలకు అదనపు భద్రత లభిస్తుండటం మంచి పరిణామం. అయినప్పటికీ ఇందుకు సరైన హామీ మాత్రం లేదు. చదువు, ఉద్యోగం కోసం బయటకు వెళ్లిన తన కూతురు గురించి సాధారణ మనిషి ఆలోచనలు ఎలా ఉంటాయో తలుచుకుంటేనే నాకు భయమేస్తుందిఅంటూ గౌతీ వ్యాఖ్యానించాడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గంభీర్ తన అభిమానులతో ట్విట్టర్‌లో ముచ్చటించనున్నాడు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు అతను అందుబాటులో ఉంటాడు. సమస్యలు ఉన్నాయని నేను అర్థం చేసుకోగలను. మన సమాజంలో మహిళలకు సరైన గౌరవం లభించడం లేదు. కాబట్టే వాళ్లు సవాళ్లు ఎదుర్కొంటున్నారు. కానీ పరిష్కారం కూడా దాని వెనుకాలే ఉందని నా నమ్మకం. నేను నిపుణుడిని, సంస్కరణవాదిని కాదు. అయితే ఈ అంశంపై మాట్లాడేందుకు సాధారణ ప్రజలు ఓ వేదికపై రావాలని కోరుకుంటున్నాఅని ఈ కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Saina nehwal slips to 3rd in ranking
Hockey player soundarya  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more