England draw nagpur test

Jonathan Trott, England , india, nagpur, hindustan times, news, indiavsenglandtestseries

drew the fourth and the final Test match with India today to win four namtch series 2-1 in Nagpur today.This is England's first Test series win India after 28 years and India's first loss at home for the first time since 2004

England draw Nagpur Test.png

Posted: 12/17/2012 07:45 PM IST
England draw nagpur test

భారత్ తో జరిగిన నాలుగు టెస్ట్ ల సిరీస్ ను ఇంగ్లండ్ 2-1 తేడాతో గెల్చుకుంది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన చివరి టెస్ట్ డ్రాగా ముగిసింది. మొదటి టెస్ట్ లో టీమిండియా విజయం సాధించింది. రెండు, మూడు టెస్టుల్లో ఇంగ్లండ్ గెలిచింది. నాలుగో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో కుక్ సేన నాలుగు వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేసింది. ట్రాట్(143), బెల్(116) సెంచరీలు సాధించారు. ఇంగ్లండ్ ను ఆలౌట్ చేసేందుకు భారత బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.మ్యాచ్ ఫలితం తేలే అవకాశాలు లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లీషు టీమ్ 330 పరుగులు చేసింది. భారత్ 326 పరుగులు సాధించింది. ఎనిమిదేళ్ల తర్వాత సొంతగడ్డపై భారత్ టెస్ట్ సిరీస్ చేజార్చుకుంది. 28 ఏళ్ల తర్వాత భారత్ లో ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ గెలవడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Time for kohli to replace dhoni as india captain
Sardar singh vr raghunanth top draw at hil  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more