grideview grideview

Author Info

Bhaskar

Bhaskar  (3779 Articles )

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.

  • Jul 25, 10:09 AM

    ప్లీజ్ కన్నా! మనీ కావాలి.. ఇస్తావా?

    ముక్కు మొహం తెలీని వాళ్లతో సవాసాలు చేస్తున్న క్రమంలో దారుణాలు జరుగుతున్నా వాటిని గుణపాఠాలుగా తీసుకోలేకపోతుంది నేటి యువత. కళ్ల ముందు జరిగే మోసాలు చూస్తూ అప్రమత్తంగా ఉండలేకపోతున్నారు. ఇక్కడ అలాంటి ఘటనే ఒకటి జరిగింది. అందమైన‘ఫేస్‌బుక్ ప్రేయసి’అంతే అందమైన స్టోరీని...

  • Jul 25, 09:44 AM

    సెన్సార్ కొత్త రూల్స్.. పొగ, మద్యం తాగే సీన్లున్నా ఏ సర్టిఫికెట్టే!

    బాలీవుడ్ లో ఇకపై సెన్సార్ రూల్స్ మరింత కఠినం కానున్నాయి. ఇంతకాలం అశ్లీలత కారణంగా సినిమాలకు ఏ రేటింగ్ ఇస్తూ వస్తుండటం తెలిసిందే. కానీ, ఇకపై సినిమాల్లో మందు, పొగతాగే సీన్లు ఉన్నా సరే వాటికి అడల్ట్ సర్టిఫికెట్ ను జారీ...

  • Jul 25, 09:14 AM

    ITEMVIDEOS:వార్నీ... వాళ్లసలు డాక్టర్లేనా?

    అక్షర జ్ఞాన౦తో అంతరిక్షానికి దూసుకెళ్తుంటే.. మూఢనమ్మకాలు మాత్రం మనల్ని ఇంకా కిందికి లాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా నిర్లక్ష్య రాస్యత తక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో వాటికి వ్యతిరేకంగా వినూత్నరీతిలో అవగాహన కలిగించేలా కార్యక్రమాలను చేపడుతున్నారు హేతువాదులు. మౌలికమైన మార్పులు తీసుకొచ్చి వారిలో...

  • Jul 25, 08:34 AM

    డ్రగ్స్ విచారణలో నవదీప్ ఏం చెప్పాడంటే...

    టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహరంలో కీలకంగా భావిస్తూ వస్తున్న యువనటుడు నవదీప్ నుంచి సిట్ కీలక సమాచారాన్నే రాబట్టినట్లు సమాచారం. విచారణలో నేరాన్ని అంగీకరించటంతోపాటు పలు సరికొత్త విషయాలు వెలుగుచూసినట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ డ్రగ్ ముఠాలతో సంబంధాలు ఉన్నట్టు, పెద్దమొత్తంలో డ్రగ్స్ సరఫరా...

  • Jul 25, 08:18 AM

    జీతాలు చాలట్లేదు.. ఇక పోరాటమే!

    పోటీ నెట్ వర్క్ లు అన్ని ఆఫర్ల గాలంతో కస్టమర్లను ఆకట్టుకుంటుంటే ప్రభుత్వ రంగ టెలికం అయి ఉండి బీఎస్ఎన్ఎల్ ఆ రేసులో చాలా వెనుకబడిపోయి ఉంది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు ఉద్యోగుల డిమాండ్లతో నెత్తిన మరో పిడుగు పడినట్లయ్యింది. తక్షణమే...

  • Jul 24, 05:24 PM

    బూతు వీడియోలు ఉంటే బుక్కయినట్లే...

    అడల్ట్ కంటెంట్ ను పూర్తిగా బ్యాన్ చేయలేని దేశాలు కాస్త.. కూస్తో రూల్స్ తో కంట్రోల్ చేసేందుకు యత్నిస్తున్నాయి. మన దేశంలో అది సాధ్యమయ్యే పని కాకపోయినప్పటికీ, శిక్షలు కఠినంగా అమలు అయ్యే సౌదీ దేశాల్లో మాత్రం ఇప్పుడిప్పుడే అదుపులోకి తెచ్చే యత్నం...

  • Jul 24, 05:09 PM

    సాహో హీరోయిన్ స్వీటీకాదు.. బాలీవుడ్ నటేనా?

    బాహుబలి హ్యాంగోవర్ నుంచి బయటపడి సాహో కోసం కొత్త మేకోవర్ తో సిద్ధమైపోయాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇప్పటికే బాడీ తగ్గించేసి షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు కూడా. స్టైలిష్ మేకింగ్ లో ఎలాంటి మిస్టేక్ లు దొర్లకుండా చాలా...

  • Jul 24, 04:44 PM

    డ్రగ్ కేసు.. కాజల్ మేనేజర్ అరెస్ట్!

    టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం తవ్వే కొద్దీ షాకింగ్ విషయాలను వెలుగులోకి తెస్తోంది. సంచలనం రేపుతూ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మేనేజర్ రోనీని పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ వాడుతున్నాడన్న ఆరోపణలతో రోజో రోని ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం....

  • Jul 24, 02:51 PM

    కమల్ కూడా ఫ్యాన్స్ తో మీట్.. పొలిటికల్ ఎంట్రీపై టెన్షన్

    ఓవైపు సీరియస్ గా తన రాజకీయ ఆరంగ్రేటం పై యూనివర్సల్ హీరో కమల్ హాసన్ వడివడిగా అడుగులేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఘాటు ట్వీట్లు, సందేశాలతో తమిళ న్యూస్ ఛానెళ్లలో నానుతూ వస్తున్నాడు. ఇంతలోనే ‘తమిళనాడుకు కాబోయే సీఎం కమలహాసన్’ అంటూ మధురైలో...

  • Jul 24, 02:15 PM

    డ్రగ్ దొరక్క ఆ మాస్ హీరో పరిస్థితి ఎలా ఉందంటే...

    కలకలం రేపుతున్న మాదకద్రవ్యాల కేసులో విచారణలో భాగంగా షాకింగ్ విషయాలే వెలుగు చూస్తున్నాయి. ఇన్ సైడ్ రూంలో నేరం ఒప్పుకోవటంతోపాటు పలువురి పేర్లను కూడా వాళ్లు వెల్లడిస్తున్నట్లు టాక్. ఇదిలా ఉంటే ఓ హీరో యవ్వారం ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో...