T supporters protest attacked on ys jagan convoy

T-supporters protest attacked on ys jagan convoy, ys jagan, ysrcp, telangana bandu, trs leaders, high tension in hyderabad, mlc swami goud arrest,

T-supporters protest attacked on ys jagan convoy

జగన్ తెలంగాణ సెగ -స్వామిగౌడ్ అరెస్ట్

Posted: 12/05/2013 03:08 PM IST
T supporters protest attacked on ys jagan convoy

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తెలంగాణ సెగ తగిలింది. తమిళనాడు నుంచి వస్తున్న జగన్ కాన్వాయ్‌ను ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ విద్యార్థులు ఈరోజు అడ్డుకున్నారు. కాన్వాయ్‌పై కోడిగుడ్లు, టమోటాలు విసిరారు. జగన్ తెలంగాణ ద్రోహి అంటూ నినాదాలు చేశారు. వెంటనే పోలీసులు విద్యార్థులను చెదురగొట్టారు. ఈ నేపథ్యంలో బెంగుళూరు హైవేపై కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.

 

అరెస్ట్

తెలంగాన బంద్ నేపథ్యంలో రాజేంద్రనగర్‌లో ఎమ్మెల్సీ స్వామిగౌడ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తెలంగాణకు మద్దతు తెలపాలని వాహనదారులకు వినతి చేశారు. ఈ క్రమంలో వాహనదారులకు, స్వామిగౌడ్‌కు తీవ్ర వాగ్వాదం నెలకొంది. పరిస్థితి శృతిమించడటంతో స్వామిగౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

 

భారీ భద్రత

రాయల తెలంగాణకు ప్రతిపాదనకు నిరసనగా తెలంగాణ బంద్ నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. 144 సెక్షన్‌ను విధించారు. అసెంబ్లీ వద్ద భారీగా బలగాలను మోహరించారు.

 

బలగాల మోహరింపు

తెలంగాణ బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సచివాలయం వద్ద బీఎస్ఎఫ్ బలాగాలు మోహరించారు. సచివాలయ ఉద్యోగులకు మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు. విజిటర్స్‌కు అనుమతి నిరాకరించారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more