ఆమె మనకు పరిచయమై ఎన్నో రోజులు కాలేదు. కానీ అందరూ అప్పుడే ఆమె పేరును కలవరిస్తున్నారు. ‘కోడలా కోడలా కొడుకు పెళ్లామా’ అంటూ రోజూ పలకరిస్తున్నారు. ఆమె నవ్వితే ఆనందపడుతున్నారు. ఆమె ఏడిస్తే జాలిపడుతున్నారు. ఇదంతా ఆమె తన ప్రతిభతో సాధించింది....
చక్రాల్లాంటి కళ్లను గిరగిరా తిప్పుతూ, చూపులతోనే అన్ని భావాలనూ పలికించేయగలరామె. నోరు తెరచి మాట్లాకుండా, ముఖ కవళికలతోనే అన్ని విషయాలనూ చెప్పేయగలరామె. పాజిటివ్ పాత్రలు చేసి ప్రేక్షకుల మనసులను కదిలించడమే కాదు, నెగిటివ్ పాత్రలతో భయపెట్టడమూ తెలిసిన అరుదైన నటి ప్రీతినిగమ్....
అమాయకమైన ముఖం, అంతకంటే అమాయకంగా అడిగే ప్రశ్నలు, తెలిసీ తెలియక చేసే చిలిపి పనులు వెరసి ఆనంది... ‘చిన్నారి పెళ్లికూతురు’లో కథానాయిక. ఆ పాత్రకు ప్రాణం పోసిన నటి... అవికా గోర్. ఓ డబ్బింగ్ సీరియల్‌ను తెలుగువారు అమితంగా ఆదరించారంటే దానికి...
ప్రేయసి, భార్య, అక్క, చెల్లి, స్నేహితురాలు, అమ్మ, అత్త... పాత్ర ఏదైనా దానికి ప్రాణం పోస్తారు మధుమణి. రుతురాగాలలో కావేరి పాత్రతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారామె. ప్రస్తుతం శ్రావణి సుబ్రహ్మణ్యం, ఆహ్వానం సీరియల్స్‌తో పాటు పలు సినిమాల్లో...
పెద్ద అంచు ఉన్న ప్లెయిన్ కాటన్ చీర, నల్లని కురులను ముడిచి వేసిన జారుముడి, నుదుటన సింధూరం, మెడలో నల్లపూసలు, ఏమాత్రం హద్దులు దాటని హావభావాలు... మొగలిరేకులు సీరియల్ చూసేవారెవరైనా చెప్పేస్తారు ఇది ఎవరి వర్ణనో. అవును... ఆమె ముమ్మాటికీ శాంతియే....
ఆమె రూపం ఎంత అందంగా ఉంటుందో, నటన కూడా అంతే అందంగా ఉంటుంది. అందుకే నీరజ... తెలుగు ప్రేక్షకులు మనసులు గెలుచుకుంది. తులసీదళం, వసంతకోకిల, పద్మవ్యూహం, రక్త సంబంధం వంటి సీరియల్స్‌లో విభిన్నమైన పాత్రలు పోషించి, రెండు సార్లు నందిని గెల్చుకున్న...
పెద్ద పెద్ద కళ్లను గుండ్రంగా తిప్పుతూ, సందర్భానుసారంగా చక్కని హావభావాలను ప్రదర్శిస్తూ, అందమైన నటనతో దరినీ కట్టిపడేస్తుంది... లహరి. చక్రవాకం, మొగలిరేకులు, కళ్యాణతిలకం, ముద్దుబిడ్డ తదితర సీరియల్స్ తో మంచి నటిగా పేరు తెచ్చుకుందామె. వెజ్ బిర్యానీ రుచి, గులాబి రంగు,...
విచ్చుకున్న పెదవులపై అలవోకగా కదలాడే చిరునవ్వుతో చూడగానే ఆకట్టుకునే అందాలనటి... ప్రియ. ‘ప్రియసఖిగా’ తెలుగువారి మనసుల్లో ప్రతేకస్థానం సంపాదించుకున్న ఆమె... ప్రస్తుతం కన్నవారి కలలు, సుడిగుండాలు, చిన్న కోడలు తదితర సీరియల్స్‌తో ప్రతిరోజూ పలకరిస్తున్నారు. ఇన్నేళ్ల తన నట ప్రయాణం గురించి...