grideview grideview
  • Aug 24, 07:16 PM

    టీవి కమ్ యాక్ట్రస్ ప్రాచీదేశాయ్

    టెలివిజన్ సీరియళ్లలో నటించినవాళ్లను సినిమా ఇండస్ట్రీ చిన్నచూపు చూస్తుంది అంటారు కొందరు. టీవీ వాళ్లు సినిమాలకు సరిపోరు అంటారు ఇంకొందరు. ఇలాంటి కామెంట్లన్నింటికీ ఒకే ఒక్క సమాధానం... ప్రాచీ దేశాయ్. ‘కసమ్‌సే’ సీరియల్‌లో మెరిసి, ఆ ఒక్క సీరియల్‌తోనే సినిమాల్లో చాన్స్...

  • May 15, 05:34 PM

    మొగలిరేకులు ఫేం కరుణతో

    'బాలభవన్ ' నుండి 'బుల్లితెర ' వరకు కరుణ ప్రయాణం ... యావత్ టెలివిషన్ సీరియల్స్ అభిమానులనే ఉర్రూతలూగిస్తున్న సీరియల్ , శ్రీకాంత్ ప్రొడక్షన్స్ వారు అందించే 'మొగలిరేకులు' . ప్రతీ రోజు రాత్రి 8.30 కి జెమినీ టీవీలో ప్రసారమయ్యే...

  • Mar 26, 07:19 PM

    ప్రజా గాయకుడు గోరేటి వెంకన్న

    అందరికీ ఎలా గుర్తుండి పోవాలని కోరుకుంటారు?ఒక చెట్టులా... పుట్టలా... పక్షిలా... ప్రకృతిలో ఒక భాగంలా. అంతేతప్ప, ఓ గొప్ప వ్యక్తిగానో, మరో రకంగానో కాదు. తరచుగా వాడే మాట?నీ కాల్మొక్త! చాలాసార్లు నా నోటినుంచి వస్తుంది. అంతేకాదు, ఆడవాళ్లతో మాట్లాడేటప్పుడు అమ్మా...

  • Mar 08, 08:39 PM

    tv actor gurmeet choudhary interview.png

    సీరియల్‌లో హీరో అంటే ఎలా ఉంటాడు? కూల్‌గా, సాఫ్ట్‌గా, సింపుల్‌గా ఉంటాడు. ఇది గురుమీత్ చౌదరి రాక ముందు! అతడు అడుగుపెట్టాక సీరియల్ హీరో మారిపోయాడు. కండలు తిరిగిన శరీరం, రిచ్ లుక్‌తో మోడల్‌కి ఎక్కువ, సినిమా హీరోకి తక్కువ అన్నట్టుగా...

  • Feb 26, 08:45 PM

    మొగలిరేకులు రవి కృష్ణ ఇంటర్వ్యూ

    ప్రశాంతంగా కనిపిస్తాడు. అందంగా నవ్వుతాడు. అంతకంటే అందంగా నటిస్తాడు. అందరినీ ఆకట్టుకుని అలరిస్తాడు. అతడే రవికృష్ణ. ఇలా చెబితే ఎవరికీ తెలియకపోవచ్చు. మొగలిరేకులు ‘దుర్గ’ అంటే మాత్రం ఠక్కున గుర్తు పట్టేస్తారు. సెల్వస్వామి కొడుకుగా, పల్లవి ప్రేమికుడిగా పాత్రలో ఒదిగిపోయి కనిపించే...

  • Jan 02, 12:58 PM

    ఇంటర్వ్యూ విత్ సానయ ఇరాని

    కళకు భాషా భేదాలు ఉండవన్న మాట, నటన విషయంలో ముమ్మాటికీ నిజమేననిపిస్తుంది. కాబట్టే మన తెలుగు ప్రేక్షకులు డబ్బింగ్ సీరియల్స్‌ని సైతం ఆదరిస్తున్నారు. ఇటీవలి కాలంలో మనవారి మనసులు దోచుకున్న డబ్బింగ్ సీరియల్స్‌లో ‘చూపులు కలసిన శుభవేళ’ది ప్రముఖమైన స్థానం. తన...

  • Nov 30, 03:39 PM

    Telugu tv anchor cum actor suresh.png

    టీవీ పెడితే బోలెడంత మంది యాంకర్లు కనిపిస్తారు. కానీ వాళ్లలో కొందరు మాత్రమే గుర్తుండిపోతారు. సురేశ్ ఆ కొందరిలో ప్రముఖుడు. కామెడీ చేసి నవ్విస్తాడు. ఇంటర్వ్యూలు చేసి అలరిస్తాడు. ఒకేసారి రెండు పాత్రల్లో కనిపించి మురిపిస్తాడు. అయితే... ఏం చేసినా తనదైన...

  • Nov 20, 01:30 PM

    tv artist sridhar.png

    టెలివిజన్ ప్రేక్షకుడికి పరిచయం చేయనక్కర్లేని పేరు ఆయనది. తొలితరం సీరియల్ నటుల్లో చెరిగిపోని స్థానం ఆయనది. నటుడిగా, దర్శకుడిగా పలు అవార్డులను దక్కించుకున్న ప్రతిభ ఆయనది. ఆయనే ‘జీడిగుంట శ్రీధర్ ’. పాతికేళ్లుగా తనదైన నటనాశైలితో అసంఖ్యాక తెలుగు ప్రేక్షకులను అలరిస్తోన్న...