grideview grideview
  • Apr 16, 01:48 PM

    తెలుగు టీవీ ఆర్టిస్ట్ కృష్ణ కౌశిక్

    దూరదర్శన్‌లో ‘కిట్టిగాడు’గా కనిపించినప్పుడు పిల్లలంతా అతడికి ఫ్యాన్సైపోయారు. ‘ప్రియాంక’లో విలన్‌గా నటిస్తే వారేవా అన్నారు. తర్వాత వరుసగా పద్మవ్యూహం, పంజరం, అలౌకిక, దేవత తదితర సూపర్‌హిట్ సీరియల్స్‌తో ప్రేక్షకుల మనసుల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు శ్రీకృష్ణకౌశిక్. తన నట ప్రయాణం గురించి...