grideview grideview
  • Nov 07, 10:48 AM

    ఉక్కు లేకుండా నిర్మించిన హిందూ దేవాలయాల సముదాయం

    అక్షరధామ్... భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో ఎంతో అద్భుతంగా నిర్మించబడిన ఓ చారిత్రాత్మక కట్టడం! ‘‘అక్షరధామ్’’ సముదాయం అంటే పరమాత్ముని శాశ్వత, అవినాశ నిలయం. వేదాలలో, ఉపనిషత్తులలో నిర్వచించబడిన శాశ్వత విలువలు, సుగుణాలకు నెలవు. ఆ స్మారక భవన సముదాయం పూర్తిపేరు ‘‘స్వామి...

  • Nov 05, 11:13 AM

    భూగర్భంలో అందమైన స్వర్గం!

    సాధారణంగా పట్టణాలన్నీ నేలపై వుంటే... ఆ పట్టణం భూగర్భంలో స్వర్గంలా మెరుస్తూ వస్తుంది. ప్రపంచంలో ఏ పట్టణానికి లేనంత ప్రత్యేకతను అది సంతరించుకుంది. ఆ పట్టణంపేరు ‘‘కూబర్ పెడీ’’. ప్రపంచంలోనే భూగర్భంలో ఏర్పడిన ఏకైక పట్టణంగా పేరుతెచ్చుకున్న కూబర్.. ఆస్ట్రేలియాలోని అడిలైడ్...

  • Nov 04, 11:04 AM

    కాకతీయవంశానికి పేరుప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన వీరవనిత

    భారతదేశ చరిత్రలో కాకతీయ సామ్రాజ్యానికి ఒక అరుదైన ఘనత వున్న విషయం తెలిసిందే! ఆ వంశం నుంచి ఎంతోమంది రాజులు, రాణులు తమ కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించి, తమ రాజ్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. అటువంటి సామ్రాజ్యం నుంచి వచ్చిన రుద్రమదేవి.....

  • Oct 30, 11:05 AM

    6 దశాబ్దాలపాటు కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజు!

    భారతదేశ చరిత్రలోనే పుట్టిన ఎన్నో సామ్రాజ్యాలలో కాకతీయుల సామ్రాజ్యానికి ఒక ప్రత్యేక గుర్తింపు వుంది. ఈ సామ్రాజ్యంలో నుంచి ఎందరో గొప్పరాజులు పరిపాలించుకుంటూ వచ్చారు. దాదాపు 7 శతాబ్దాలవరకు పరిపాలించిన ఈ కాకతీయ సామ్రాజ్యంలో ‘‘గణపతి దేవుడు’’ చక్రవర్తి కాకతీయ రాజులలోనే...

  • Oct 24, 12:25 PM

    రామాయణాన్ని హిందీలో రచించిన తులసీదాసు!

    భారతదేశంలో ఆధ్యాత్మికపరంగా పుస్తకాలను రచించే ఎందరో కవులు వున్నారు. ఆనాడు రాసిన పురాణగ్రంధాలు, ఇతర గ్రంథాలయాలు దేశంలో పుట్టిన ఉత్తమ కవులు రచించినవే! అటువంటివారిలో తులసీదాసు కూడా ఒకరు. హిందీ భాష తెలిసిన ఉత్తమ కవులలో ఈయన ఒకరుగా నిలిచారు. తన...

  • Oct 22, 11:11 AM

    పంటపొలాలను నాశనం చేసే ‘‘ఆఫ్రికా రాక్షస నత్త’’!

    సాధారణంగా ఒకే జాతికి చెందిన జంతువుల్లో కొన్ని రకాలు వుంటాయి. అందులో కొన్ని సాధారణమైనవి వుంటాయి.. మరికొన్ని హాని కలిగించేవి వుంటాయి. అటువంటి వాటిల్లో ఈ ఆఫ్రికా రాక్షస నత్త కూడా ఒకటి! దీన్ని ‘‘జెయింట్ ఆఫ్రికన్ ల్యాండ్ స్నెయిల్’’ అని...

  • Oct 21, 10:44 AM

    బౌద్ధరామ స్థానంగా ప్రసిద్దిచెందిన చారిత్రక గ్రామం!

    భారతదేశం.. ప్రపంచంలోనే చారిత్రాత్మక దేశంగా పేరుగాంచింది. ప్రాచీనకాలానికి సంబంధించి ఇక్కడ ఎన్నో దేవాలయాలు, పురానకథలతో కూడిన దైవస్థలాలు ఎన్నో వున్నాయి. అయితే అందులో తెలియని కొన్ని చారిత్రాత్మక ప్రదేశాలు దేశంలో వున్నాయి. అందులో గుంటుపల్లి ఒకటిగా చెప్పుకోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా...

  • Oct 18, 12:27 PM

    విద్యుత్ వెలుగుల్లా విరజిమ్మే ‘‘బృందావన్’’ గార్డెన్!

    మన భారతదేశంలో వుండే పర్యాటక ప్రదేశాలు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకమైన ఆకర్షణను కలిగి వుంటాయి. కొన్ని సంస్కృతి-సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రాచీన కాలానికి చెందిన చారిత్రాత్మక కట్టడాలు వుంటే... మరికొన్ని ఆధునికతో కూడిన నిర్మాణాలు ఎంతో ఆహ్లాదాన్ని నింపుతాయి. అటువంటి వాటిల్లో ‘‘బృందావన్’’...