grideview grideview
  • Jul 03, 07:58 AM

    హలీమ్ తయారుచేసే విధానం మీకోసం...

    ముస్లిములు పవిత్ర మాసం రంజాన్. ఈ మాసంలో వారు సుదీర్ఘంగా ఉపవాసాలు వుంటారు. ఉదయం 4.30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ముగిసే ఈ ఉపవాసంలో కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా అలాగే వుంటారు. దాంతో వారు తిరిగి తమ...

  • Jun 21, 12:07 PM

    సాంస్కృతిక ఆధునికతను వెదజల్లే తిరుచిరాపల్లి నగరం

    మన దక్షిణ భారతదేశంలో సాంప్రదాయం, ఆధునికతను వెదజల్లే పురాతనకాలంనాటి సాంస్కృతిక స్థలాలు ఎన్నో వున్నాయి. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో చాలా కొలువై వున్నాయి. అందులో భాగంగానే తిరుచిరాపల్లి నగరం కూడా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. త్రిచీ అనే పేరుగల జిల్లాకు ఇది...

  • Jun 12, 12:22 PM

    పురాణాలలో వర్ణించిన ‘‘మౌంట్ అబు’’ అద్భుతాలు

    రాజస్థాన్ రాష్ట్రంలో వుండే ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ‘‘మౌంట్ అబు’’ సిరోహి జిల్లాలో వుండే ఆకర్షణీయమైన పర్వతప్రాంతం. ప్రకృతి సౌందర్యం, తాజాదనంతో కూడిన వాతావరణం, పచ్చిటి కొండలు, దివ్యమైన సరస్సులు, అందంగా నిర్మించిన ఆధ్మాత్మిక దేవాలయాలు...

  • Jun 05, 07:37 AM

    తెలంగాణ రాష్ట్ర తొలిమంత్రుల ప్రస్థానాలు

    2014 జూన్ 2వ తేదీన మన భారతదేశంలో ఒక కొత్త చరిత్ర సృష్టించబడింది. భారతదేశ 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. సార్వత్రిక ఎన్నికలకు ఆరునెలల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినట్లు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామన్న హామీని పూర్తి చేసుకుంది....

  • May 10, 12:48 PM

    ‘‘ఖజూరాహో’’లో హిందూ దేవాలయాలు ‘‘అదరహో’’

    హిందూ సంస్కృతీ - సంప్రదాయాలకు, వాటి ఆచారాలకు భారతదేశం పెట్టింది పేరు. మొత్తం ప్రపంచంలో ఒక్క భారతదేశంలోనే అన్యమతాలవారు తమ జీవన విధానాన్ని కొనసాగిస్తారు. అటువంటి భారతదేశంలో పూర్వం దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన పురాణ స్థలాలు... దేవతలు తమ అంశాలతో...

  • Jan 04, 12:07 PM

    కళ్ళు తిప్పుకోలేని అందాలు అదిలాబాద్ లో

    ఎండాకాలం ఎర్రమందారంలా.. వానాకాలం ఆకుపచ్చని సంపంగిలా విచ్చుకొని... చలికాలం మంచుదుప్పట్ల కింద మల్లెమొగ్గలా ముడుచుకుపోయే పక్రుతి అందాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. అదిలాబాద్ జిల్లాలోని అడవుల్లో ఉన్న జలపాతాల అందాలు, వాటి సోయగాన్ని వర్ణించ అక్షరాలు చాలవంటే అతిశయోక్తి కాదు. సహ్యావూది...

  • Dec 03, 03:04 PM

    మంచు సోయగాల నగర సౌందర్యం

    టర్కీలోని పర్యాటక ప్రాంతాలను పూర్తిగా చూడాలంటే మూడు నెలలు పడుతుందనేది ప్రసిద్ధ నానుడి. ప్రపంచంలోని ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన టర్కీ విషయంలో ఈ నానుడి తప్పు అని నిరూపిస్తుంది ‘పముక్కలే’. ప్రకృతి సౌందర్యాలనెన్నో ఒడిలోదాచుకొన్న ఈ దేశంలో పముక్కలే...

  • Nov 15, 08:18 AM

    రెడ్ బీచ్ యొక్క విశేషాలు

    బీచ్ అంటే ఎలా ఉంటుంది? మేటలు వేసిన ఇసుక, ఆ ఇసుకలో మెరిసే గవ్వలు, అడ్డదిడ్డంగా పరుగులు తీసే పీతలు... ఇలాంటివే కనిపిస్తుంటాయి బీచ్‌లలో. కానీ ఆ బీచ్ అలా ఉండదు. ఎరుపురంగును చల్లినట్టుగా ఉంటుంది. ఎర్ర దుప్పటిని ఆరబెట్టినట్టుగా ఉంటుంది....