Leander Paes, Rohan Bopanna beaten, Sania Mirza wins in US Open

Us open sania wins paes bopanna beaten

us open, us open 2016, 2016 us open, sania mirza us open, us open sania mirza, sania us open tennis, Sania Mirza mixed-doubles contest, Leander Paes, Rohan Bopanna, tennis us open sania, sports

Sania Mirza and Ivan Dodig made a fluent start to their campaign with a 6-4 6-4 straight set win over US pair of Donald Young and Taylor Townsend.

యూఎస్ ఓపెన్ లో సానియా జోడీ శుభారంభం

Posted: 09/03/2016 05:32 PM IST
Us open sania wins paes bopanna beaten

యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ మిక్స్డ్ డబుల్స్లో సానియా మీర్జా(భారత్)- ఇవాన్ డోడిగ్(క్రోయేషియా) జోడి ముందంజ వేసింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి జరిగిన తొలి రౌండ్ పోరులో సానియా జోడి 6-4, 6-4 తేడాతో  టేలర్ టౌన్ సెండ్పై గెలిచింది. అరవై రెండు నిమిషాల పాటు జరిగిన పోరులో రెండు వరుస సెట్లను కైవసం చేసుకున్న సానియా జంట రెండో రౌండ్ లో కి ప్రవేశించింది. ఈ జోడీ 2014 లో జరిగిన యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్లో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

మరోవైపు పురుషుల డబుల్స్లో  లియాండర్ పేస్, రోహన్ బోపన్న జంటలు నిష్ర్కమించాయి. లియాండర్ పేస్-ఆండ్రీ బెగ్ మాన్(జర్మనీ) జంట 6-2, 5-7, 4-6 తేడాతో స్టెఫానీ రాబర్ట్(ఫ్రెంచ్)- డుడీ సెలా(ఇజ్రాయిల్) జంట చేతిలో పరాజయం చెందగా, మరో మ్యాచ్ లో బోపన్న- ఫెడిరిక్ నీల్సన్(డెన్మార్క్) ద్వయం 2-6, 6-7(5/7) తేడాతో బ్రయాన్ బేకర్(అమెరికా)- మార్కస్ డేనియల్(న్యూజిలాండ్) చేతిలో ఓటమి చెందింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sania mirza  Ivan Dodig  US open  Tennis  

Other Articles