Davis Cup: Shock Doubles Defeat for Leander Paes-Rohan Bopanna; Advantage Czech Republic

Czechs take 2 1 lead as paes bopanna falter

Radek Stepanek, Adam Pavlasek, Czech Republic, Leander Paes, Rohan Bopanna, India, Tennis, Davis Cup

India's biggest hope of clinching a Davis cup rubber vs World No. 1 Czech Republic was dashed when Leander Paes and Rohan Bopanna lost 5-7, 2-6, 2-6 to Radek Stepanek and Adam Pavlasek.

డేవిస్ కప్: పేస్-బొపన్నాల జోడీ పరాజయం

Posted: 09/19/2015 07:15 PM IST
Czechs take 2 1 lead as paes bopanna falter

డేవిస్ కప్ టోర్నమెంటు గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్ లో భాగంగా శనివారం జరిగిన డబుల్స్ లో భారత్ స్టార్ షెట్లర్లకు చుక్కెదురైంది. ఇటీవలే యూఎస్ ఓపెన్ మిక్సిడ్ డబుల్స్ టైటిల్ సాధించి.. భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన లియాండర్ పేస్, సహా రోహన్ బోపన్నాల జోడీని చెక్ రిపబ్లిక్ కు చెందిన షెట్లర్లు మట్టికరింపించారు. పేస్ బొపన్నాల జోడీని 5-7, 2-6, 2-6 తేడాతో చెక్ రిపబ్లిక్ జోడీ రాడెక్ స్టెపానెక్-ఆడమ్ పావ్లాసెక్ చేతిలో పరాజయం పాలయ్యారు. వరుస సెట్లలో పేస్ జోడీ రాణించలేక.. ప్రత్యర్థులకు అప్పగించింది

రెండు గంటల 10 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్ లో స్టెపానెక్-ఆడమ్ లు దాటిగా ఆడి విజయం చేజిక్కించుకున్నారు. దీంతో భారత్ 1-2 తేడాతో వెనుకబడింది.  ఈ ఓటమితో డేవిస్ కప్ డబుల్స్ విభాగంలో 15 సంవత్సరాల తరువాత పేస్ కు రెండో ఓటమి ఎదురవ్వగా,  మూడు సంవత్సరాల తరువాత రోహన్ బోపన్నా తొలి ఓటమి చవిచూశారు. ఇరు జట్ల మధ్య ఆదివారం రివర్స్ సింగిల్స్ మ్యాచ్ లో భారత్ కచ్చితంగా విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ మ్యాచ్ లో సోమ్ దేవ్ దేవ్ బర్మన్-యూకీ బాంబ్రీలు గెలిస్తేనే వరల్డ్ గ్రూప్ కు భారత్ అర్హత సాధిస్తుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Radek Stepanek  Leander Paes  Rohan Bopanna  Tennis  Davis Cup  

Other Articles