Too much sitting takes a heavy toll on your health

Too Much Sitting, Takes Heavy Toll Health

Too much sitting takes a heavy toll on your health.

కంప్యూటర్ ముందు కూర్చుంటున్నారా ? అయితే

Posted: 07/10/2014 08:07 PM IST
Too much sitting takes a heavy toll on your health

మీది కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేస్తున్న వారు ఈ చిట్కాలు పాటించండి. కంప్యూటర్ మనిషి జీవితంలో ఓ భాగమైపోయింది. గంటలకొద్ది కంప్యూటర్ల ముందు కూర్చుని పని చేస్తుంటారు. తదేకంగా కంప్యూటర్‌ను చూడటం మూలాన కళ్ళు అలసటకు గురౌతాయి. దీంతో శరీరం చాలా అలసటకు గురైనట్లు అనిపిస్తుంటుంది. ఈ అలసటనుంచి ఉపశమనం కలిగేందుకు కొన్ని చిట్కాలు.

- మీరు వాడే కుర్చీ అడ్జస్టబుల్‌గా ఉందా లేదా చూసుకోండి. మీరు కూర్చుని పని చేసే చోటు ప్రశాంతమైనదిగా ఉండేలా చూసుకోండి.

- మీరు ఉపయోగించే మానిటర్ ఎత్తు మీ కళ్ళకు నేరుగా ఉండేలా చూసుకోండి. మీరు నిత్యం కంప్యూటర్‌తో పని చేసేటట్లయితే ప్రతి 40 నిమిషాల తర్వాత కీ బోర్డు మరియు మానిటర్ నుంచి కాసేపు మీరు పక్కకు తొలగండి.

- ఆ తర్వాత దూరంగానున్న ఏదైనా వస్తువును చూడండి. దీంతో కళ్ళకు కలిగిన శ్రమ తగ్గి ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆరోగ్యనిపుణులు.

- మీరు కంప్యూటర్‌ను ఉపయోగించేటప్పుడు తగిన కాంతి కలగిన లైట్లు ఉపయోగించండి. మీ భుజాలకు కాస్త సౌకర్యవంతంగా ఉండేలా కుర్చీని ఏర్పాటు చేసుకోండి.

- మీరు ఉపయోగించే కంప్యూటర్‌కు చెందిన వైర్లు కాళ్ళ వద్ద లేకుండా చూసుకోండి. కంప్యూటర్‌తో పని చేసేటప్పుడు మీరు కూర్చునే విధానం, కంప్యూటర్ స్క్రీన్ సరైన కోణంలో ఉందా లేదా చూసుకుంటుండండి. అన్నీ సక్రమంగా ఉంటే వెన్ను నొప్పి, ఇతర బాధలు దరిచేరవంటున్నారు వైద్యులు.

- మీరు ఉపయోగించే కీ బోర్డు మీరు కూర్చున్న తీరులో ఉండేలా చూసుకోండి. చేతులకు మరియు పై భాగానికి 70-90 డిగ్రీల కోణంలో ఉండేలా చూసుకోండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more