Jan 31 | అరగంటసేపు కష్టపడి అంగప్రవేశం చేసి క్లయిమాక్స్ దాకా వచ్చేశారు. అయితే, మీ పార్టనర్ మీ ఘాటు చర్యలకు స్పందించడంలేదనిపిస్తోంది. అంత శారీరక సన్నిహితం వున్నా పార్టనర్ మనసు మరెక్కడో వుంది. ఏమై వుంటుంది. వేరెవరిగురించైనా ఆలోచనా లేక తాను ఆకర్షణీయంగా లేననా, మరేదైనానా అనే ఆలోచనలు ప్రతి ఒక్కరికి వచ్చేస్తాయి. అయితే, ఘాటు సెక్స్ జరిగేటపుడు భాగస్వామికి వచ్చే ఊహలేమైవుంటాయి? కొన్ని అంచనాలు చూడండి. బహుశ...అతను లేదా ఆమె మరింత తీవ్రమైన రతికార్యం కొరకు ఆలోచించవచ్చు. అది చెపటానికి భయపడతూండ తాము చూసే వివిధ నీలిచిత్రాల సీన్లు కోరుకుంటూండవచ్చు. మీతో చేస్తూనే మరొకరిని ఊహించుకుంటూండవచ్చు అంటారు సెక్సాలజిస్టులు. చాలామంది, తమ రతికార్యాలలో సెలిబ్రటీలను సైతం ఊహించుకుంటారు. లేదా నగ్నంగా వున్న మోడల్స్ తో ఊహించుకుంటారు. ఈ చర్యలు వారిలో మరింత ఉద్రేకాన్ని కూడా నింపుతాయి. పాజిటివ్ గా తీసుకుంటే సెక్స్ సామర్ధ్యం పెంచుకోడానికి ఇదీ ఒక మార్గమే. రోజంతా అలసి వచ్చిన పార్టనర్ కు ఫోర్ ప్లే అంటే ఇష్టంలేక నేరుగా రతిక్రీడ కావాలనిపించి కూడా ఫోర్ ప్లే సమయంలో ఎక్కడో ఆలోచించవచ్చు. అయితే, వచ్చిన సమస్యల్లా, ఎంత ఊహించుకున్నా పరవాలేదుగానీ, నోటివెంట ఆసమయంలో వేరేవారి పేర్లు అనాలోచితంగా అయినాసరే బయటకు వస్తే ఇక వారి సంబంధానికి అంతే సంగతులంటారు సెక్స్ నిపుణులు. సాధారణంగా జంటలు కొంతకాలం కలసి వుండేటప్పటికి, రతి అంటే చాలు స్టీరియో లైప్ లో అదే బెడ్ అదే భంగిమ, స్కలనం కావడం లేచిపోవడం కూడా చేసి బోర్ కొట్టించేసుకుంటారట. ఇక అటువంటి సమయాలలో వారి ఆలోచనలు సైతం అద్భుతంగా విహరించేస్తుంటాయి. కొత్త భంగిమలాచరించాలంటే వీరికి ఏ మాత్రం ఆసక్తి వుండదు. ఈ రకమైన ఆలోచనలు రాకుండా వుండాలంటే, భాగస్వామి వీలైనంతవరకు ఆ సమయంలో అవసరమైన లోదుస్తులు, సుగంధాలు, ఆకర్షణలు, బెడ్ పరిసరాల అలంకరణలవంటివిచేసి ఆకర్షించాలి. అప్పటికి భాగస్వామి మైండ్ విహారాలు చేస్తూంటే....ఇక పాజిటివ్ గా తీసుకొని తమ సెక్స్ సామర్ధ్యం ఊహల కారణంగా పెరిగిపోతోందనే ఆనందాన్ని పొంది అనుభవించేయటం ఇంటికి, వంటికి కూడా మంచిదేనంటారు మానసిక నిపుణులు. Read More
Jan 27 | సెక్స్ లో వివిధ భంగిమలు ఉన్నాయి. రొటీన్ భంగిమలు కాకుండా వివిధ భంగిమల్లో సెక్స్ ని ఎంజాయ్ చేయండి. అయితే అన్ని భంగిమల్లో సెక్స్ లో పాల్గొన్నా మీ భాగస్వామి కొన్ని సందర్భాల్లో పూర్తి ఆనందం పొందక పోవచ్చు. అలాంటప్పుడు ఆమె పూర్తి స్థాయి ఆనందం పొంది ‘మరోసారి’ అని అడగాలంటే ‘డాగీ స్టైల్’ తో పాటు ఈ పద్దతులు పాటించండి. ఆమె జీ స్పాట్ కు మరో రౌండ్ స్పాట్ పెట్టండి. మూడ్ ఎక్కువైతే మరోసారి అనక తప్పదు. మీ వేలు, నాలుక లేదా స్వచ్ఛమైన అంగంతో రతిక్రీడ ఏదైనా సరే సహనంగా చేస్తూపోతే, రెండో రౌండ్ కు ఆమె సిద్ధమే. ఈ చర్యలు ఆమె స్కలనానికి అవకాశాలు పెంచుతాయి. ఇరువురూ రతిని ఆనందించవ్చు. ఒక సెషన్ అయినప్పటికి మరోమారు మెల్లగా ఆమె కోర్కెను పెంచండి. కోర్కె రగిలించండి. కొద్ది సెకండ్లు బ్రేక్ ఇవ్వండి. ఒక ఆటగా తీసుకోండి. ఆటగా వుంటే గాని మూడ్ పెరగదు. అవసరమనుకుంటే ఆమె కొద్ది దూరం జరగి వెళ్ళండి. ఆమే మీ వద్దకు వచ్చి కిస్ కొట్టేలా చేయండి. అయితే, సెషన్ లో ఆమెను వదిలేయకండి. ఇద్దరికి మూడ్ మారిపోతుంది. నాలుకను ఆశ్రయించండి. మహిళ శరీరం నాలుకతో టచ్ చేస్తే చాలు ఆమె రెచ్చిపోతుంది. సున్నితప్రదేశాలు, మెడ, స్తనాలు, పొట్ట కింది భాగం, తొడలు వంటివి టచ్ చేస్తూ సమయం గడపండి. ఈ చర్య ఆమెకు ఖచ్చితంగా మరోసారి అడిగేలా చేస్తాయి. డాగీ స్టైల్ అంటే - అంగం లోతుగా చొచ్చుకుపోయే భంగిమ. ఈ స్టైల్ లో చాలామంది మహిళలు ఇష్టపడతారు. భావప్రాప్తి పొందుతారు. లేదా ఒకసారి పొందితే మరోసారి కోరతారు. పురుషుడు ఇక్కడే తన జిమ్మిక్కులన్నీ ఉపయోగించి తాను నీరసపడకుండా ఈ పద్ధతులు పాటించి మీ మహిళతో 'మరోసారి’ అడిగి చేయించుకునే విధంగా చేసుకొని ఆనందించండి. Read More
Jan 23 | జంటలు తమ వంటగదిలో రతిక్రీడలాచరించటానికి ఆసక్తి చూపుతున్నట్లు ఒక తాజా సర్వే పేర్కొంటోంది. సర్వేలో 44 శాతంమంది తమ భాగస్వాములతో కిచెన్ లోనే ఆనందించినట్లు, కనీసం వారానికి ఒకసారైనా సరే కిచెన్ ప్లాట్ ఫాంపైనే పని కానిచ్చేస్తున్నట్లు ఒప్పేసుకున్నారట. స్టవ్ టాప్ తో వేడెక్కించుకునే జంటలు కొత్తవారు మాత్రమే అనుకుంటే పొరపాటే. 15 ఏళ్ళు కాపరం చేశాక కూడా వెరైటీ అంటూ అమ్మడ్ని వంటగది ప్లాట్ ఫాంపైనే అదికూడా డిన్నర్ తయారు చేసేటపుడే ఆ పని లాగించే పురుషులు చాలామంది వున్నట్లు తేలింది. ఇంటిలో వంటచేసే సమయంలోనే మధుర క్షణాలను అనుభవించేస్తున్నట్లు వేయి మంది లో 53 శాతం ఒప్పేసుకున్నట్ల ఆస్ట్రేలియాలో జరిగిన సర్వే తెలిపింది. దీనికి కొంత కారణం వంటగదిలో భర్తకు పిలిచి మరీ వంటకాలు రుచి చూపించటమేనని వాటితో పాటు అమ్మడ్ని కూడా పురుషుడు ఆరగించే బయటకు వస్తున్నాడని వీరంటారు. వంటంతా మహిళలకే వదిలేసే కంటే, పురుషులు కూడా షేర్ చేసుకుంటే మరింత ఆనందంగా వుంటుందంటున్నారు ఈ దేశంలోని మాస్టర్ ఛెఫ్ లు.మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా కిచెన్ లో రెచ్చిపోండి. Read More
Jan 12 | స్ర్తీకి జీ – స్పాట్ ఎక్కడ ఉంటుంది ? జి-స్పాట్ అంటే ఏమిటి? జి-స్పాట్ ఉద్రేక పరిస్తే స్ర్తీ కామపరంగా బాగా ప్రేరణ పొందు తుందా ?జి-స్పాట్ అనేది స్ర్తీ బీజవాహికపై కప్పులో సుమారు అంగుళం లోతున ఉండే ఒక సుని శతమైన ప్రదేశం! ఈ భాగంలో స్పర్శ సుఖం చాలా ఎక్కువ ఉంటుందనీ, బీజవాహికలోకి వేలుజొనిపి అంతటా కలియత్రిప్పుతూ అక్కడ (జి-స్పాట్ వద్ద) స్పర్శించే సరికి సుఖానుభూతులతో స్ర్తీ మెలికలు తిరగటమే కాకుండా మూత్ర ద్వారంలోంచి ద్రవం (మూత్రం కా దు) వెలువడుతుందనీ 1950 ‘ట్రాఫెన్‌బర్గ్’ ప్రకటించాడు. ఆయన పేరు మీద గ్రాఫెన్‌బర్గ్ స్పాట్అనీ,(ముచ్చటగా జి-స్పాట్ అనీ) వాడు కలోని వచ్చింది.అప్పట్లోనే కాదు, మరోసారి (80వ దశకం లో కూడా ఈ జి-స్పాట్ పెద్ద గందరగోళం సృష్టించింది. నిజంగా అందరికీ జి-స్పాట్ ఉంటుందా అనేది సందేహమే. చాలా మందికి అలా ప్రత్యేకమైన సునిశిత ప్రదేశమేమీ బీజ వాహికలో ఉండదు. కాని జి-స్పాట్ కనిపెట్టిన కొత్తలో ప్రాశ్చాత్య దేశాల్లో దానికి లభించిన ప్రచారం వల్ల ఆడవాళ్ళంతా తమకి జి-స్పాట్ ఉందా అనీ, మగవాళ్ళేమో తమ భార్యలకి ఉందో లేదో అనీ తడిమి చూసుకోవటమూ, అనుకున్నది కనబడకపోవటంతో తమకేదో అన్యాయం జరిగిపోయిందనీ, లోపం ఉందనీ తెగ బాధ పడిపోవడమూ జరిగింది.జి-స్పాట్ గురించి పరిశోధిస్తూ కొంత మం ది డాక్టర్లు అదెలా ఉంటుందో చూద్దామని ఆ భాగంలో ఆపరేషన్ చెయ్యాల్సిన సందర్భాలు వచ్చినప్పుడూ, శవ పరీక్షలు చేసినప్పుడూ వెతికారట. అలాంటి చర్మభాగమేమీ వాళ్ళకి కనబడలే దు. కనుక పైకి చర్మమంతా ఒక్కలాగే ఉం టుందనీ, ఆ ప్రత్యేక ప్రదేశంలో మాత్రం నైశి త్యం ఎక్కువ ఉంటుందనీ తీర్మానించారు.ఇంతకీ జి-స్పాటూ, మగవాళ్ల ప్రోస్టేటు గ్రంధీ ఒక్కలాంటివట! పిండ దశలో రెండింటి మూలమూ ఒక్కటేనట. పైగా స్ర్తీలు జి-స్పాట్ స్పర్శకి పులకరించి నప్పడు విడుదలయ్యే మూత్రనాళ ద్రవంలో ప్రోస్టేటు గ్రంధిలో ఉం డే రసారయనాలే ఉన్నాయట.జి-స్పాట్‌కి ప్రేరణ చక్కగా లభించిన స్ర్తీలు భావప్రాప్తి సమయంలో మూత్రనాళం నుంచి ద్రవాలను విడుదల చేస్తారనీ - అనగా స్కలి స్తారనీ - గ్రాఫెన్‌బర్గ్ అన్నాడు. వాత్స్యాయన మహర్షి 2000 ఏళ్ళ క్రితం ఆడవాళ్ళు కూడా స్కలిస్తారని పేర్కొన్న సంగతి మర్చిపోకండి. ప్రాచీన శాస్త్రాలు పుక్కిటిపురాణాలు కావనడా నికి ఇదో మచ్చుతునక. స్ర్తీ స్ఖలనం గురించి రీసెర్చి జరుగుతూనే ఉంది. ఏతావాతా మేము చెప్పదలచుకున్నదేమిటంటే - జి-స్పాట్ కోసం బీజవాహికలో తడిమి చూసుకోవచ్చు. ఆ నిశిత ప్రదేశం ఉన్న స్ర్తీలు ఆ భాగానికి ప్రేరణ పొందడం ద్వారా కూడా ఆనందాన్ని పొంద వచ్చు. ఆ రకం నైశిత్యం లేనివారు మాత్రం తమకు లేదే అని విచారిం చడం మాత్రం తగ దు. స్ర్తీలో కామోద్దీపనం కలిగించే నిశిత శరీర భాగాలు ఎన్నో ఉన్నా యి. వాటిని చక్కగా ప్రేరేపించినా చాలు. Read More
Jan 11 | మహిళ శరీరంలో ఏ భాగాలు తాకితే ఆమెకు తృప్తి పరచవచ్చో మీకు తెలిసిందే. మరి పురుషుడి శరీరంలో ఏ భాగాలు టచ్ చేస్తే మహిళకు మోజు కలుగుతుందో చూడండి. ప్రతిపురుషుడికి మహిళకు ఉద్రేకం కలిగించే తన శరీరంలోని భాగాలు తెలుసుకోవాలనే వుంటుంది. అవేమిటో పరిశీలించండి. భుజాలు - భుజాలు విశాలంగా వుంటే చాలు...నగ్నంగా అవి టచ్ అయితే మహిళ తేలికగా భావోద్రేకానికి లోనవుతుంది. కొంతమంది మహిళలు, వాటిపై చేయివేసి నిమరాలని ఆరాటపడతారు. కండలు తిరిగిన విశాలమైన ఛాతీ - విశాలమైన, పటిష్టమైన ఛాతీ ప్రతి స్త్రీ కోరుకుంటూంటుంది. సెక్స్ లో పురుషుడి ఛాతీ పట్టుకోవడం ఆమెను ఉద్రేకపరుస్తుంది. ఎంత ధృఢంగా వుంటే అంత ప్రేమిస్తూంటుంది. నాలుక - ఎర్రటి నాలుక అంటే మహిళ పడిచస్తుంది. పురుషుడి శరీర భాగాల్లో మహిళ అమితంగా ఆనందించేది దీని స్పర్శతోనే. బాగా ముద్దులు, చీకులు కోరే మహిళలు పురుషుడి నాలికతో ఆనందిస్తారు. బలమైన శరీరం - సన్నగా వుండే పురుషులంటే కేర్ చేయరు మహిళలు. శరీరం మొత్తంగా డామినేట్ చేస్తే ఇక వారిని బెడ్ లో ఎంతో ఆనందించేస్తారు. కండలు నిర్మించి చక్కని శారీరక రూపం పురుషుడి జననాంగం - పొడవైనది, లావైనది అయిన జననాంగం చూస్తే చాలు మహిళలు కొద్ది సెకండ్లలో రెచ్చిపోతారు. అది వారి అంగంలోకి చొచ్చుకుపోయే విధానం, వారికి కలిగించే భావన వారిలో తీవ్ర కోరిక పుట్టిస్తాయి. ఒకవైపు వాలిన పురుషాంగం చూస్తే చాలు రతిక్రీడలో వారికి మహదానందం. ఈ రకమైన పురుషుని అంగం వాలు వారి జననాంగ రుద్దుడికి బాగా పనికి వస్తుంది. వీపు - విశాలంగా వున్న ఛాతీ, పలుచని పొట్ట వలెనే, మహిళలు, విశాలమైన, నున్నని వీపు భాగాన్ని కూడా ఇష్టపడతారు. వీపు భాగంలో గల కండరాలు, ప్రత్యేకించి భుజాల పైభాగాలు మహిళను మరింత ఉద్రేకపరుస్తాయి. Read More
Dec 14 | బలమైన కారణాలు లేకుండానే కొన్ని సమయాలలో పురుషులు, మహిళలు రతిక్రీడ అంటే ఆసక్తి చూపరు. అది ఒక పెద్ద సమస్యగా భావిస్తారు. మహిళలలో చాలామంది, రతిక్రీడ అనేసరికి, తలనొప్పి అని తప్పించుకుంటారు. రతిపట్ల విముఖతకి కారణం అందులో వున్న ఆనందాన్ని వారు అనుభవించకపోవడం అని కూడా అంటారు సెక్స్ నిపుణులు. మహిళలలో విముఖతకు మరికొన్ని కారణాలు కూడా వుంటాయి. -భాగస్వామితో సంబంధాలు చెడినపుడు-భాగస్వామి ప్రతి విషయంలో తప్పుపడుతున్నపుడు-మనోవేదనకు గురైనపుడు-లేదా వారు వివాహేతర సంబంధాలు కలిగి వున్నపుడు కూడా విముఖత చూపుతారు. ఆసక్తి లోపించినపుడు...ఫోర్ ప్లే అధిక సమయం చేస్తే మహిళ మూడ్ మారుతుంది.శారీరక రూపాన్ని పురుషుడు అభినందించకపోయినా మహిళ సెక్స్ పట్ల ఆసక్తి చూపదు. అందుకుగాను వీలైనంతమేరకు ఆమె రూపాన్ని ప్రశంసించాలి. పురుషులు అధికంగా తమ స్కలనానికే ప్రాధాన్యతనిస్తారు. కాని మహిళకు ఫోర్ ప్లే చేస్తే చాలు. కనుక ఆమెకు ఏమి కావాలో పురుషుడు గ్రహించాలి. కొంతమంది పురుషులకు రతి రోజూ కావాలి. కాని మహిళలకు రతి ప్రాధాన్యం కాదు. వారికి ప్రాధాన్యతలో అనేక పనులుంటాయి. రోజూ రతి కావాలనే పురుషుడిని అసహ్యించుకొని కూడా రతికి వారు ప్రాధాన్యతనివ్వరు. రతిలో నొప్పి సాధారణంగా మహిళలకు వుండే సమస్య. నొప్పి రెండు రకాలు. ఒకటి జననాంగం ప్రవేశ సమయంలో బాహ్యంగా వుండేది కాగా రెండది. యోని ద్వారం లో ఇన్ ఫెక్షన్ కలిగి వుండటం. యోని ఇన్ ఫెక్షన్ కూడా వారిని నిరుత్సాహ పరుస్తుంది. ఇటువంటపుడు అధిక ఫోర్ ప్లేతో వారికి లూబ్రికేషన్ కలిగించాలి. శరీర వాసన సమస్య పురుషులకు, స్త్రీలకు కూడా వుంటుంది. కనుక రతిలో ఆసక్తి కలగాలంటే వ్యక్తిగత శుభ్రత అవసరం. అవసరపడితే, కొన్ని సువాసన ద్రవ్యాలు కూడా శరీరానికి వాడాలి. గర్భం వస్తుందేమోనన్న భయంకూడా మహిళను వెంటాడుతూంటుంది. అందుకు అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోండి. ఆమెను నమ్మించండి. తప్పక సహకరిస్తుంది. Read More
Nov 09 | Read More
Nov 04 | Read More
Nov 01 | Read More
Oct 27 | Read More
Oct 17 | Read More
Sep 22 | Read More