కొరియా ఓపెన్ నుంచి పారుపల్లి కశ్యప్ నిష్క్రమణ Kashyap loses in Korea Open semi-finals

Parupalli kashyap goes down in korea open badminton gp semi final

parupali kashyap, kashyap, parupali kashyap india, parupali kashyap korea masters grand prix gold, korea masters grand prix gold, badminton india, badminton

Indian shuttler Parupalli Kashyap's good run at the Korea Open came to an end after he suffered a narrow defeat against top seed Son Wan Ho in the semi-finals

కొరియా ఓపెన్ నుంచి పారుపల్లి కశ్యప్ నిష్క్రమణ

Posted: 12/10/2016 06:57 PM IST
Parupalli kashyap goes down in korea open badminton gp semi final

గాయం నుంచి కోలుకున్నాక ఆడుతోన్న ఏడో టోర్నమెంట్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ టైటిల్ కైవసానికి రెండు అడుగుల దూరంలో వెనుదిరిగాడు. అడ్డంకిని అధిగమించాడు. తొలిసారిగా సెమీ ఫైనల్ స్థాయికి చేరుకున్న భారతీయ షెట్లర్ సెమీస్ లో వెనుదిరిగాడు. కొరియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో ఈ హైదరాబాద్ ఆటగాడు సెమీఫైనల్స్ లో పరాజయం పాలయ్యాడు. ల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్, టాప్ సీడ్ సన్ వాన్ హో (కొరియా)తో కశ్యప్ తలపడ్డాడు.

49 నిమిషాల పాటు సాగిన సెమీస్ లో లోకల్ ఫేవరేట్ గా నిలిచిన సన్ వాన్ హో తో జరిగిన మ్యాచ్ లో తొలి సెట్ లో నువ్వా నేనా అన్నట్లు పోటీనిచ్చి కేవలం రెండు పాయింట్లతో 21-23 పరాజయం పాలవ్వగా, రెండో సెట్ లో ప్రత్యర్థి పూర్తిగా పైచేయి సాధించాడు. రెండో సెట్ ను 16-23 తేడాతో ఓటమిని చవిచూశాడు. మ్యాచ్ ఆరంభంలో 5-1 లీడ్ తో సాగిన కశ్యాప్ మంచి జోరుమీద వున్నా.. తొలి సెట్ గెలిచే అవకాశం వున్నప్పటికీ కొంత ఒత్తిడిలోకి జారుకుని తొలిసెట్ ను  ప్రత్యర్థి చేతికి అందించాడు. ఇక రెండో సెట్ సన్ పూర్తిగా అధిపత్యాన్ని చాటుకున్నాడు. దీంతో కొరియా ఓపెన్ లో భారత్ నిష్క్రమించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : parupali kashyap  india  korea masters grand prix gold  badminton  

Other Articles