indian shuttler ajay jayaram wins dutch open badminton

Ajay jayaram wins dutch open men s singles title

Dutch Open Grand Prix, Topsportcentrum Almere,Jayaram, Gurusai dutt, Dutch Open badminton, shuttler Ajay Jayaram, R.M.V. Gurusaidutt, Korea Open,

Indian shuttler Ajay Jayaram notched up a superb straight-game win over Estonia's Raul Must in the final to defend his men's singles title at the Dutch Open Grand Prix

డచ్ ఓపెన్లో అజయ్ జయరామ్ సంచలనం..

Posted: 10/11/2015 08:09 PM IST
Ajay jayaram wins dutch open men s singles title

డచ్ ఓపెన్ గ్రాండ్ ప్రీలో భారత షట్లర్ల్ అజయ్ జయరామ్ అద్భుతంగా రాణించాడు. భారత బ్యాడ్మింటన్ అభిమానులు అంచనాలను తలకిందలు చేస్తూ.. అజయ్ జయరామ్, చక్కటి ప్రతిభతో అద్భుతంగా దూసుకెళ్లాడు. మెరుగైన ఆటతీరును ప్రదర్శిస్తూ పురుషుల సింగల్స్ విభాగంలో ప్రత్యర్థిని మట్టికరపించి సంచలన విజయాన్ని నమోదు చేశాడు. డచ్ ఓపెన్ గ్రాండ్స్ ప్రీ పురుషుల సింగిల్స్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు.

గత నెలలో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగిన జయరామ్ కోరియా ఓపెన్ లో పురుషుల సింగిల్స్ లో ఫైనల్ వరకు దూసుకళ్లి రన్నర్ అప్ గా నిలిచాడు. ఇవాళ జరిగిన డచ్ ఓపెన్ ఫైన్సల్ లో.. పురుషుల సింగిల్స్ మూడవ సీడ్ కు చెందిన అజయ్ జయరామ్ ఈస్టోనియా ఆటగాడు రౌల్ మస్ట్ను ఓడించాడు. 21-12, 21-18 వరుస సెట్లలో 12 సీడ్ ఆటగాడిని ఓడించి.. డచ్ ఓపెన్ టోర్నీని సొంతం చేసుకున్నాడు.  

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jayaram  Gurusai dutt  Dutch Open badminton  

Other Articles