India's 14-year-old golfer Ranveer Saini creates history with gold at Special Olympics

Indian golfer ranveer saini bags gold in special olympics

14-year-old golfer Ranveer Saini creates history with gold, first Indian to win a Gold medal at the Special Olympics World Games, Ranveer and his partner Monica Jajoo, Asia Pacific World Games, Hong Kong, golf, India, Ranveer Singh, Saini, GF Golf-Level 2 Alternate Shot Team, special olympics, Special Olympics World Games 2015

Golfer Ranveer Singh Saini created history by becoming the first Indian to win a Gold medal at the Special Olympics World Games.

స్పెషల్ ఒలంపిక్స్ లో రణ్ వీర్ కు స్వర్ణం

Posted: 08/01/2015 07:21 PM IST
Indian golfer ranveer saini bags gold in special olympics

రణ్ వీర్ సింగ్ సైని భారత గొల్ఫ్ క్రీడాకారుడు.. లాస్ ఎంజెల్స్ లో జరుగుతున్న ప్రత్యేక ఒలంపిక్స్ క్రీడాలో సరికోత్త చరిత్రను సృష్టించాడు. భారత్ తరపున స్పెషల్ ఒలంపిక్స్ వరల్డ్ గేమ్స్ లో స్వర్ణం సాధించిన తొలి భారత క్రీడాకారుడిగా రికార్డు నెలకొల్పాడు. లాస్ ఎంజిల్స్ లో జరిగిన ఈ గేమ్ లో 14 ఏళ్ల గోల్పర్ సైనీ తన భాగస్వామి మౌనికా జుగూతో కలసి ఈ అరుదైన రికార్డును నెలకోల్పాడు. మానసిక, శారీరక వికలాంగుల కోసం ఈ ప్రత్యేక ఒలంపిక్స్ క్రీడలను నిర్వహించగా అందులో సైనీ తన సత్తాను చాటి స్వర్ణంతో మెరిశాడు.

హర్యానా రాష్ట్రంలోని గుర్గావ్ కు చెందిన రణ్ వీర్ సింగ్ సైని అటిజంతో సతమతమవుతున్నాడు. రెండేళ్ల వయస్సు నుంచి నరాల సంబంధిత వ్యాధితో పోరాడుతున్న సైని తొమ్మిదేళ్ల ప్రాయంలో గోల్ప్ ఆడటం ప్రారంభించాడు. గతంలో జరిగిన ఆసియా ఫసిఫిక్ వరల్డ్ గేమ్స్ లో రెండు స్వర్ణపతాకాలను సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత గోల్పర్ గా చరిత్ర సృష్టించాడు. అప్పటి నుంచి అతని పేరు వెలుగులోకి వచ్చింది. కాగా తాజాగా స్పెషల్ ఒలంపిక్స్ లో స్వర్ణం గెలిచి తన సత్తాను చాటాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : golf  India  Ranveer Singh  Saini  Special Olympics World Games 2015  

Other Articles