pv sindhu passed b.com with first class

Pv sindhu passed first class in degree

pv sindhu passed b.com with first class, st anns collage, mehidipatnam, osmania university, academics with sports, st anns principal amrutha, Bachlor of commerce degree

Pv sindhu passed out Bachlor of commerce degree in first class from osmania university

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు ఫస్ట్ క్లాస్

Posted: 06/13/2015 06:11 PM IST
Pv sindhu passed first class in degree

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి.. ప్రపంచ ర్యాకింగ్స్ లో 14వ స్థానంలో కోనసాగుతున్న పీవీ సింధు అటు ఆటతో పాటు ఇటు విద్యలోనూ చక్కగా రాణిస్తుంది. ఈ ఏడాదితో సింధు తన మూడేళ్ల డిగ్రీని పూర్తి చేసింది. అదికూడా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైంది. ఈ సందర్భంగా ఆమెను మెహిదీపట్నంలోని సెంట్‌ఆన్స్ కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. సెయింట్ అన్స్ కాలేజీ నుండి తన బి కాం డిగ్రీని పూర్తి చేయడంతో కళాశాల ప్రధానోపద్యాయురాలు, ఉప ప్రధానోపాధ్యాయురాలు అమెను సత్కరించారు.

బి కాం మూడేళ్ల ఫలితాల్లో ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత సాధించడంతో సింధూకు జ్ఞాపికను అందజేసింది. పుష్పుగుచ్చాన్నిచ్చి సన్మానించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అమృత మాట్లాడుతూ.. ఆటతోపాటు చదువుల్లోనూ సింధు ముందుండేదన్నారు. రానున్న రోజుల్లో సింధు రెండు రంగాలలో మరించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా బ్యాడ్మింటన్ క్రీడారంగంలో భారత్ ఖ్యాతిని నలుదిశలా ఇనుమడింప చేయాలని అమె అశాభావం వ్య్తం చేశారు. దేశానికి మరిన్ని అవార్డులు గెలుచుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆమృత తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pv sindhu  passed degree  st anns college  

Other Articles