Mexico coach tells players no sex at world cup

Mexico Miguel Herrara, no sex in FIFA World Cup, World Cup 2014, Mexico, football, soccer, sex, Facebook, Twitter

Miguel Herrera, the fiery coach of Mexico World Cup team, is known as a player manager. But that is about to change after Herrera banned his team from having sex or using alcohol during this summer World Cup in Brazil.

మెక్సికో ఆటగాళ్ళ పై నెల రోజుల శ్రుంగార నిషేదం

Posted: 05/23/2014 11:17 AM IST
Mexico coach tells players no sex at world cup

ఎన్ని దేశాలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ సమరానికి ఇంకా 20 రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో పలు దేశాల కోచ్ లు ఆయా దేశాల ఆటగాళ్ళకు తగు సూచనలతో పాటు కఠినమైన షరతులు కూడా విధిస్తుంది. ఈ నేపధ్యంలో మెక్సికో ఫుట్ బాల్ జట్టు ఆటగాళ్ళకు ఆ జట్టు కోచ్ మిగ్వెల్ హెరెరా ప్రపంచకప్ జరుగుతున్నంత సేపు ఆటగాళ్ళు శ్రుంగారంలో పాల్గొన వద్దని, మెక్సికో దేశపు నిత్య జీవితపు ఆహారం అయిన గొడ్డు మాసం కూడా తినవద్దని ఆదేశాలు జారీ చేశాడు.

ఆటగాళ్ళు రిలాక్స్ కావడానికి సామాజిక సైట్లను ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి వాటిని వాడోకోండి తప్ప సెక్స్ గురించి ఆలోచించకండి అని హెచ్చరిస్తున్నాడు. ఒక ఆటగాడు 30 లూదా 20 రోజులు శ్రుంగారం లేకుండా ఉండలేక పోతే అంతను ప్రొఫెషనల్ ఆటగాడిగా ఉండేందుకు సిద్దం కాలేదని అనుకోవచ్చని వ్యాఖ్యానించాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ టోర్నీలో శ్రుంగార పరమైన ఆలోచనలు రావని భావిస్తున్నట్లు ఆదేశపు ఆటగాళ్ళ ఉద్దేశించి హెరెరా అన్నాడు. మరి కోచ్ మాటల్ని పరిగణలోకి తీసుకొని శ్రుంగారంలో పాల్గొనకుండా ఉండి కప్ సాధిస్తారో లేదో కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles