ICC T20 World Cup: India vs Pakistan on this day ఐసీసీ టీ20 వరల్డ్ కప్: భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..

T20 world cup icc releases full fixture india to face pakistan after years

International Cricket Council (ICC), ICC T20 World Cup, India vs Pakistan, Oman, Shedule, Fixtures, india, pakistan, new zealand, afghanistan, Sports News, Cricket News

The International Cricket Council (ICC) on Tuesday announced the fixtures for the upcoming T20 World Cup. A heavyweight clash between arch-rivals India and Pakistan will kick start the Super12 Group 2 stage. The tournament will begin on October 19 with the qualifiers where Oman will face Papua New Guinea and on the same day, Bangladesh will take on Scotland. The qualifiers will conclude on October 22.

ఐసీసీ టీ20 వరల్డ్ కప్: భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..

Posted: 08/17/2021 12:15 PM IST
T20 world cup icc releases full fixture india to face pakistan after years

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) యావత్ క్రికెట్ అభిమానులను తనవైపు ఆకర్షించుకునే ప్రకటన చేసింది. ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మారితో భారత్ అతిత్యమివ్వాల్సిన ఈ టోర్నీ ఆరబ్ ఎమిరేట్స్ లో నిర్వహించాల్సిన అవశ్యకత ఏర్పడింది. కాసింత లేటైనా.. లేటెస్టుగానే నిర్వహిస్తామని భారత్ ఐసీసీ అనుమతి మేరకు వేదికను మార్చినా.. అభిమానుల ఆనందం..ఉత్సహాం.. ఆకాశానంటే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. అయితే అభిమానులకు అనుమతి లేకుండానే ఈ టోర్నీ నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. క్రిడాకారులు అరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని ఈ నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చింది ఐసీసీ.

icc t20 schedule
అయితే పరిస్థితులు మారితే నిబంధనలు సడలించే అవకాశాలు వుండవచ్చు. కాగా, తాజాగా టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది. ఈ ఏడాది అక్టోబర్‌ 17 నుంచి నవంబర్‌ 14 వరకు ఈ టోర్నీ నిర్వ‌హిస్తామ‌ని తెలిపింది. ఈ మ్యాచులు ఒమన్ తో పాటు యూఏఈలో జ‌ర‌గ‌నున్నాయి. చాలా కాలం త‌ర్వాత భార‌త్-పాక్ క్రికెట్ పోటీలో త‌ల‌ప‌డ‌నున్నాయి.  అక్టోబర్‌ 24న భారత్‌-పాక్‌ మధ్య మ్యాచ్‌ జరగనుందని ఐసీసీ ప్ర‌క‌ట‌న చేసింది. నవంబర్‌ 10, 11 తేదీల్లో సెమీ ఫైనల్‌  మ్యాచ్ ఉంటుంద‌ని, అదే నెల‌ 14న ఫైనల్‌ మ్యాచ్ దుబాయ్‌లో జరుగుతుంద‌ని చెప్పింది.

టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా మ్యాచులు:-
తేదీ                 ప్రత్యర్థి జట్టు                 వేదిక          సమయం
అక్టోబర్ 24    ఇండియా vs పాకిస్థాన్         దుబాయ్    సా. 6 గంటలకు
లక్టోబర్ 31    ఇండియా vs న్యూజీలాండ్     దుబాయ్    సా. 6 గంటలకు
నవంబర్ 3    ఇండియా vs అఫ్ఘనిస్తాన్        అబుదాబి   సా. 6 గంటలకు
నవంబర్ 5    ఇండియా vs క్వాలిఫయర్ 1    దుబాయ్   సా. 6 గంటలకు
నవంబర్ 8    ఇండియా vs క్వాలిఫయర్ 2    దుబాయ్   సా. 6 గంటలకు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC T20 World Cup  Shedule  Fixtures  india  pakistan  new zealand  afghanistan  cricket  Sports  

Other Articles