India vs England 2nd Test: Lord's miracle, India style ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లో భారత్ ఆధిక్యం.. లార్డ్స్ లో గెలుపుతో..

India vs england 2nd test jasprit bumrah mohammed shami script iconic 151 run win for india at lord s

IND vs ENG Live Score 2nd Test Cricket Updates Lord's_India vs England, England vs India 2021, ind vs eng, Ind vs Eng score, IND vs ENG scorecard, ind vs eng streaming,IND vs ENG Updates, India vs England, India vs England 2021, India vs England 2nd Test, India vs England, India vs England Match, India vs England Match Streaming, India vs England Score, Cricket Streaming, rishabh pant,Virat Kohli, indian cricket, bcci, indian cricket, cricket news

India defeated England by 151 runs in a fifth-day thriller in the second Test registering their third-ever victory in 89 years at Lord’s, the Mecca of cricket. Having set England a challenging target of 272 after Mohammed Shami (56 not out) and Jasprit Bumrah (34 not out) added unbeaten 89 runs for the ninth wicket, India bowled out the hosts for 120 runs to seal a memorable victory and take a 1-0 lead in the five-match series.

ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లో భారత్ ఆధిక్యం.. లార్డ్స్ లో గెలుపుతో..

Posted: 08/17/2021 11:19 AM IST
India vs england 2nd test jasprit bumrah mohammed shami script iconic 151 run win for india at lord s

ఇంగ్లండ్ లో టెస్టు సిరీస్ లో భారత్ అధిపత్యాన్ని ప్రదర్శించింది. అందునా, క్రికెట్ మక్కాగా పేరుగాంచిన విశ్వవిఖ్యాత లార్డ్స్ మైదానంలో భారత్ అద్భుత విజయం సాధించింది. ఆతిథ్య జట్టుపై భారత్ బౌలర్లు నిప్పుగొలాల్లాంటి బంతులు విసిరి బెంబేలెత్తించారు. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ జట్టు విజయలక్ష్యానికి మరో 150 పరుగులు వుండగానే చేతులెత్తేసింది. దీంతో టీమిండియా 151 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో అధిక్యాన్ని ప్రధర్శించిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ వచ్చే సరికి నిర్ధేశిత లక్ష్యచేధనలో చతికిలపడింది.

272 పరుగుల విజయలక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 120 పరుగులకే కుప్పకూలింది. భారత సీమర్లు జస్పీత్ బూమ్రా, సిరాజుద్దీన్, షమీలు ఇంగ్లాండ్ ఆటగాళ్లను కుప్పకూల్చడంతో పాటు టీమిండియా విజయంలోనూ కీలక పాత్ర పోషించారు. సిరాజ్ 4 వికెట్లతో ఇంగ్లండ్ భరతం పట్టాడు. బుమ్రాకు 3, ఇషాంత్ కు 2, షమీకి ఓ వికెట్ లభించాయి. ఓ దశలో ఇంగ్లండ్ జట్టు 7 వికెట్లు కోల్పోగా, మరో పది ఓవర్లు కాచుకుంటే మ్యాచ్ డ్రాగా ముగుస్తుందన్న నేపథ్యంలో బుమ్రా... రాబిన్సన్ (9) ను అవుట్ చేశాడు.

ఆ తర్వాత మహ్మద్ సిరాజ్ ఒకే ఓవర్లో బట్లర్ (25), ఆండర్సన్ (0) లను అవుట్ చేసి భారత్ విజయాన్ని ఖాయం చేశాడు. ఈ మ్యాచ్ లో భారత్ తొలిఇన్నింగ్స్ లో 364 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 391 పరుగులు నమోదు చేసింది. ఇంగ్లండ్ కు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించినా, అదేమంత ప్రయోజనం కలిగించలేదు. ఇక భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో 8 వికెట్లకు 298 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. టీమిండియా ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్ లో 1-0 తో

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles