Kohli, Pandya, Dhawan's bhangra move in sync కీలక మ్యాచ్ ఒత్తిడిని జయించేందుకు కొత్త టెక్నిక్

Virat kohli hardik pandya shikhar dhawan s bhangra move in sync

Cricket, T20, India v/s New Zealand, Ind vs NZL, New Zealand, Virat Kohli, virat kohli, new zealand, hardik pandya, shikhar dhawan, thiruvananthapuram, India vs New Zealand, New Zealand tour of India, sports news,sports, latest sports news, cricket news, cricket

Ahead of the match, allrounder Hardik Pandya posted a six-second clip on his official Twitter handle which shows him, skipper Virat Kohli and Shikhar Dhawan flaunting their dance moves.

కీలక మ్యాచ్ ఒత్తిడిని జయించేందుకు కొత్త టెక్నిక్

Posted: 11/07/2017 04:28 PM IST
Virat kohli hardik pandya shikhar dhawan s bhangra move in sync

పర్యాటక జట్టు కివీస్ తో నిర్ణయాత్మకమైన టీ20లో టీమిండియా జట్టు కీలక బ్యాట్స్ మెన్లు శిఖర్ దావన్, హార్థిక్ పాండ్యాలు ఎలాంటి ఒత్తిడి లేకుండా సాయంత్రం జరగాల్సిన మ్యాచ్ బరిలోకి దిగేలా కెప్టెన్ విరాట్ కోహ్లీ నూతన టెక్నిక్ ను కనుగోన్నారు. అదేంటి అంటారా.. అది పాతదే అయినా.. ఏకంగా కీలక మ్యాచ్ కు ముందు జట్టు డేరింగ్ బ్యాట్స్ మెన్లతో ఈ విధంగా చేయించడం మాత్రం కొత్తదనాన్ని సంతరించుకుంది. న్యూజిలాండ్ తో ఇవాళ తిరువనంతపురం వేదికగా మూడవది, చివరి టీ20 మ్యాచ్ జరగనుంది.

దీంతో సహచర ఆటగాళ్లు శిఖర్ ధవన్, హార్దిక్ పాండ్యాలతో ఎంచక్కా డ్యాన్స్ చేస్తూ గడిపాడు. సదరు వీడియోను ట్విటర్లో పోస్టుచేస్తూ... ‘‘గత రాత్రి జరిగిన ఓ సన్నివేశమిది... సహచరులతో సంతోషంగా...’’’ అంటూ క్యాప్షన్ రాశాడు. ఇదే వీడియో పాండ్యా ట్విటర్ ఖాతాలో కూడా దర్శనమివ్వడంతో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. రెండవ టీ20లో  కోహ్లీ 65 పరుగులు చేసినప్పటికీ... న్యూజిలాండ్ జట్టు నిర్దేశించిన లక్ష్యానికి మరో 40 పరుగులు వెనుకబడి పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs New Zealand  Ind vs NZL  Virat kohli  Hardik Pandya  Shikhar Dhawan  Team india  Cricket  

Other Articles