Anil Kumble: A year at helm with team India ఊగిసలాటలో కుంబ్లే ప్రధాన కోచ్ పదవి

Anil kumble s new contract to be discussed after champions trophy

anil kumble, bcci, BCCI Committee of Administrators, Champions trophy, champions trophy 2017, Team India, Vikram Limaye, Vinod Rai, virat kohli, latest sports news, indian cricket team, news, sports, cricket news, cricket

Team India chief coach Anil Kumble has had a successful one-year stint and his contract comes up for review after the Champions Trophy,

ఊగిసలాటలో కుంబ్లే ప్రధాన కోచ్ పదవి

Posted: 05/11/2017 09:56 PM IST
Anil kumble s new contract to be discussed after champions trophy

టీమిండియా జట్టు ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే పదవిని పొడగించే విషయమై అప్పుడే చర్చలు జోరందుకున్నాయి. అప్పుడే అయన టీమిండియాతో ఒక ఏడాది కాలం గడిపేసాడని కథనాలు రావడంతో ఇక ఆయన పదవిని పొడగించే అంశమై కూడా రకరకాల కథనాలు వినబడుతున్నాయి. జూన్ నెలలో జరగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫి అనంతరం ఆయన పదవి పోడగింపు విషయమై చర్చిస్తామని అప్పటి వరకు ఈ విషయాన్ని పట్టించుకోమని బిసిసిఐకి చెందిన ప్రముఖులు తెలిపినట్లు ఓ జాతీయ క్రీడా పత్రిక కథనాన్ని ప్రచురించగా, తాజాగా మరో కథనం కూడా అసక్తి రేపుతుంది.

టీమిండియా ప్రధాన పదవిపై గ్యారంటీ ఏమీ లేదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) స్పష్టం చేసింది. ఒకవేళ భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పటికీ కుంబ్లే కోచ్ పదవిపై పూర్తి హామీ ఇవ్వలేమని పేర్కొంది. కొత్త కాంట్రాక్ట్ కు సంబంధించి తుది నిర్ణయం తీసుకోవడానికి చాంపియన్స్ ట్రోఫీ ప్రామాణికం కాదని తాజాగా బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారని ఈ కథనం సారాంశం. అయితే అయన పదవీ కాలాన్ని పొడిగిస్తారా..? లేక తిరిగి ఎంపిక చేస్తారా..? అన్న విషయంలో గ్యారంటీ లేదని స్పష్టమైంది. దీంతో కుంబ్లే ప్రధాన కోచ్ పదవిపై ఊగిసలాట మొదైలైందన్న వార్తలు కూడా వినబడుతున్నాయి.అధికారి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anil kumble  ICC  champions trophy  BCCI  Team India  cricket  

Other Articles