Suresh Raina says he was expecting a comeback తప్పక జాతీయ జట్టులోకి వస్తాననుకున్నా: రైనా

Suresh raina says he was expecting a comeback

Suresh Raina, Champions Trophy, BCCI, Indian team for Champions Trophy, indian team, latest sports news, indian cricket team, news, sports, cricket news, cricket

Suresh Raina, who has been named as one of the five stand-by players by the BCCI for the tournament, expressed his disappointment

తప్పక జాతీతప్పక జాతీయ జట్టులోకి వస్తాననుకున్నా: రైనాయ జట్టులోకి వస్తాననుకున్నా: రైనా

Posted: 05/09/2017 08:30 PM IST
Suresh raina says he was expecting a comeback

ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తన జట్టు కొంత పేవల ప్రదర్శన ఇచ్చినా ఆటగాడిగా తాను మాత్రం మెరుగైన ప్రదర్శననే ఇచ్చిన జట్టు కెప్టెన్ సురేష్ రైనా.. దీంతో తనకు జాతీయ జట్టులో పునరాగమనం చేస్తానని భావించాడు. అయితే క్రితం రోజున బిసిసిఐ ప్రకటించిన ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు స్వ్కాడ్ లో తనను స్టాండ్ బై స్థానానికి మాత్రమే పరిమితం చేయడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితో వున్నారు. ఐపీఎల్ పదో సీజన్ లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన జాబితాలో మూడో క్రికెటర్ గా నిలిచాడు.

ఈ నేపథ్యంలో తాను టీమిండియా తరపున ఛాంపియన్స్ ట్రాఫీకి ఎంపికవుతానని పూర్తి నమ్మకంతో వున్న రైనాకు సెలక్టర్లు హ్యిండిచ్చారు. దీంతో ఆయన సెలెక్టర్ల తీరుపై మండిపడ్డాడు. ఐపీఎల్-10 సీజన్ లో చాలా రోజులుగా నిలకడగా ఆడుతున్నానని, తానేంటో నిరూపించానని అన్నాడు. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీకి తనను స్టాండ్ బైగా సెలెక్టు చేయడం తనను ఆవేదనకు గురిచేసిందని అన్నాడు. కచ్చితంగా టీమ్ లో స్థానం దక్కుతుందని భావించానని, తనను ఎందుకు ఎంపిక చేయలేదో అర్థం కావడం లేదని, తన బ్యాట్ తోనే వాళ్లకు సమాధానం చెబుతానని రైనా అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Suresh Raina  Champions Trophy  BCCI  Indian team  cricket  

Other Articles