యూవీ సంగీత్ లో చిందేసిన టీమిండియా క్రికెటర్లు Anil Kumble, Mohammad Kaif extend wishes to Yuvraj Singh on wedding

Virat kohli team india attend yuvraj singh hazel keech s cocktail ceremony

Yuvraj Singh wedding, yuvraj wedshazel keech, model hazal keech, actress Hazel Keech, yuvraj wedding team india, india vs england, virat kohli, india vs england, ind vs eng, cricket, cricket news, sports, sports news

Yuvraj Singh and Hazel Keech pose for the photographers in the lobby of the hotel where they are hosting the cocktail ceremony.

యూవీ సంగీత్ లో చిందేసిన టీమిండియా క్రికెటర్లు

Posted: 11/30/2016 06:25 PM IST
Virat kohli team india attend yuvraj singh hazel keech s cocktail ceremony

టీమిండియా స్టైలిష్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ ఇవాళ ఇంటివాడు కాబోతున్నాడు. బాలీవుడ్ నటి హజెల్ కీచ్ ను ఆయన పరిణయం అడబోతున్నారు. గత కొంతకాలంగా హాజెల్ కీచ్ తో డేటింగ్ చేసిన అనంతరం అమెను పెళ్లిచేసుకోబోతున్నాడు. యూవీ పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పంజాబ్ లోని చండీగఢ్ లో గల గురుద్వారాలో ఆయన వివాహం జరగబోతుంది.

తన పెళ్లికి సంబంధించి జరిగిన సంగీత్ కార్యక్రమానికి నిన్న టీమిండియా క్రికెట్ జట్టు హాజరైంది. నిన్న నాల్గవ రోజు ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్లో విజయాన్ని అందుకున్న టీమిండియా సరాసరి చండీగడ్ లోని లలిత హోటల్ కు పయనమైంది. ఈ వివాహానిని ముందుగా విరాట్ కోహ్లీ, మురళీ విజయ్, పార్థివ్ పటేల్, ఇషాంత్ శర్మలు హాజరయ్యారు. అ తరువాత మహమ్మద్ కైఫ్, అశీష్ నెహ్రా, కపిల్ దేవ్, హర్బజన్ సింగ్ కామెంటేటర్లు గౌతమ్ బిమాని తదితర సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కూడా హాజరయ్యారు.

ఈ వేడుకలో యూవీ డ్యాన్స్‌ స్పెషల్‌ హైలెట్‌గా నిలిచింది. సంగీత్‌ వేడుకలో భాంగ్రా స్టెప్పులు వేస్తూ యూవీ అదరగొట్టాడు. జోష్‌తో యూవీ చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. కాగా, యూవీ కీచ్ ను రెండుసార్లు పరిణయం అడబోతున్నారు. చండీగఢ్‌లో సిక్కు సంప్రదాయాల ప్రకారం గురుద్వారలో యూవీ పెళ్లి చేసుకోనుండగా, శుక్రవారం (డిసెంబర్‌ 2న) హిందూ సంప్రదాయాల ప్రకారం గోవాలో వివాహం చేసుకోనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yuvraj Singh  Hazel Keech  wedding  cocktail party  

Other Articles