స్ట్రోక్స్ కీలకం.. అధిక బాధ్యతలు మోపకండీ England must protect Stokes from burn-out, says Michael Vaughan

England must protect stokes from burn out says michael vaughan

India vs England, england, India, ben stokes, Michael Vaughan, all rounder ben stokes, ind vs eng, eng vs ind, england vs india, England tour of India, England cricket, India cricket, cricket, cricket news, sports, sports news

Michael Vaughan, the former England captain, has warned that Ben Stokes risks burn-out if England heap too many expectations on to his shoulders during the forthcoming Test tour of India.

స్టోక్స్ కీలకం.. అధిక బాధ్యతలు మోపకండీ

Posted: 11/02/2016 08:34 PM IST
England must protect stokes from burn out says michael vaughan

టీమిండియాతో ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్ లో ఇంగ్లాండ్ జటక్టుకు బెన్ స్టోక్స్ అత్యంత కీలకమైన అటగాడని మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్ అన్నారు. అయితే ఆయనపై అధిక బాద్యతలను పెట్టి అయన తన శక్తిని పూర్తిగా కోల్పేయేలా ఇంగ్లాండ్ జట్టు చేయకూడదని ఆయన సూచించారు. ఇంగ్లండ్-భారత్ మధ్య జరగనున్న 5 టెస్టుల సిరీస్ లో స్టోక్స్ తమ జట్టులో కీలక అల్ రౌండ్ ప్రతిభ గల అటగాడని వాన్ అభిప్రాయపడ్డాడు.

గత నెలలో ముగిసిన బంగ్లాదేశ్ పర్యటనలో అలిస్టర్ కుక్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టును పరాభవం నుంచి కాపాడింది కూడా స్టోక్స్ నేనని అయన గుర్తుచేశారు. తొలి టెస్టులోని రెండో ఇన్నింగ్స్ లో 103 పరుగులతో రాణించిన స్టోక్స్ 22 పరుగులతో జట్టుకు విజయాన్ని అందించాడని తెలిపాడు. రెండో టెస్టులోనూ ఆయన 85 పరుగులు సాధించాడని గుర్తు చేశారు. అయితే జట్టు సభ్యులు సమిష్టిగా రాణించలేని కారణంగా ఓడిపోయారని, దీంతో రీస్ ను 1-1తో సమయం చేసుకున్నారని కూడా గుర్తు చేశాడు.

స్టోక్స్ లేకపోతే తొలి టెస్టులోనూ ఇంగ్లండ్ ఓటమిపాలయ్యేదని వాన్ పేర్కొన్నాడు. ప్రధాన స్పిన్నర్లు మొయిన్ అలీ, ఆదిల్ రషీద్ కంటే ఎక్కువ వికెట్లు తీశాడు. స్టోక్స్ 11 వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్ లోనూ రాణించాడని కొనియాడాడు. పాకిస్తాన్ తో సిరీస్ లో గాయంతో అతడు జట్టుకు దూరం కావడంతో ఆ సిరీస్ ఇంగ్లండ్ నెగ్గలేకపోయిందన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs England  england  India  ben stokes  Michael Vaughan  cricket  

Other Articles