ఈ సారి అభిమానిని టార్గెట్ చేసిన వీరూ.. Viru Trolls Fan Who Wished Him Two Days After His Birthday

Virender sehwag trolls fan who wished him two days after his 38th birthday

devarajan, cricket, twitter, Sehwag birthday, Virender Sehwag, #AskSehwag, Viru birthday, Sehwag birthday, sports, cricket news, cricket

One of the fans was however quite late as he wished Sehwag on Saturday, the Nawab of Nazafgarh replied, "363 days more hain ji. Too early ,but thank you."

ఈ సారి అభిమానిని టార్గెట్ చేసిన వీరూ..

Posted: 10/22/2016 05:36 PM IST
Virender sehwag trolls fan who wished him two days after his 38th birthday

అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన తరువాత సోషల్ మీడియా వేదికగా సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన వీరేంద్ర సెహ్వాగ్ తన చాకచక్యమైన ట్విట్లతో ఈ రంగంలోనూ డాషింగ్ గా దూసుకుపోతున్నాడు. తన బ్యాటుతో ఇన్నాళ్లు అలరించిన సెహ్వాగ్.. ఇక ట్విట్లతో అదరగోడుతున్నాడు. తన సహచార క్రికెటర్ల నుంచి తన అభిమానుల వరకు.. అటు అన్ని సామాజిక అంశాలలోనూ యాక్టివ్ గా తన ట్విట్లతో పార్టిసిఫేట్ చేస్తున్నాడు, ఎంతలా అంటే తనకంటూ ఒక పరిధిలో వున్న అభిమానులను తన ట్వట్లతో క్రమంగా పెంచుకుంటూ పోతున్నాడు.

తాజాగా తనకు పుట్టినరోజు విషెస్ చెప్పిన  ఓ అభిమానిని కూడా వదలకుండా చురక అంటించాడు. అసలు విషయం ఏంటంటే.. అక్టోబర్ 20న సెహ్వాగ్ 38 వడిలోకి అడుగుపెట్టాడు. అయితే దేవరాజన్ అనే తన అభిమాని ఒకరు ఆయనకు ఇవాళ (రెండు రోజులు గడిచిన తరువాత) ట్విట్టర్ లో జన్మధిన శుభాకాంక్షలు తెలిపాడు. దీనిపై స్పందించిన సెహ్వాగ్.. అరెరె నా పుట్టినరోజుకు మరో 363 రోజులు ఆగాలి. నువ్వు చాలా తొందపడ్డావు. అయినా సరే అభిమానిని నిరాశకు గురిచేయవద్దని భావించిన వీరూ.. థ్యాంక్యూ అని ట్వీట్ ద్వారా రిప్లై ఇచ్చాడు. ఎంతైనా వీరు రూటు సపరేటు..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virender Sehwag  twitter  Sehwag birthday  devarajan  cricket  

Other Articles