ICC World T20: Don't underestimate West Indies, Sourav Ganguly cautions Team India

Dont underestimate west indies sourav ganguly cautions team india

Icc World T20. Virat Kohli, Australia, Yuvraj Singh, manish pandey, semi finals, west indies, saurav ganguly, Mahendra Singh Dhoni, indvsaus, india vs australia, ind vs aus, australia vs india, aus vs ind, virat kohli, kohli, sunil gavaskar, gavaskar, india virat kohli, kohli, wt20, icc world t20, cricket

The second semifinal of the World Twenty20 at the Wankhede stadium on Thursday will not only be a clash of two formidable teams of the shortest format but also would be battle between Virat Kohli and Chris Gayle

విండీస్ ను తక్కువగా అంచనా వేయకండీ..

Posted: 03/31/2016 04:20 PM IST
Dont underestimate west indies sourav ganguly cautions team india

వరల్డ్ టీ 20లో భాగంగా గురువారం భారత్తో తలపడే వెస్టిండీస్ను తక్కువ అంచనా వేయొద్దని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ సూచించాడు. ఆ పోరును ఎట్టి పరిస్థితుల్లోనూ తేలిగ్గా తీసుకోవద్దని ధోని అండ్ గ్యాంగ్ ను గంగూలీ హెచ్చరించాడు. 'విండీస్తో జరజాగ్రత్త.  వారి బౌలింగ్ శైలి భారత్ లోని పిచ్లకు సరిగ్గా సరిపోతుంది. దాంతో పాటు క్రిస్ గేల్, సిమ్మన్స్లతో  కూడిన వారి బ్యాటింగ్  చాలా ప్రమాదకరం. ఆ జట్టుతో పోరుకు అన్నిరకాలకు సిద్ధంకండి'అని టీమిండియాకు విజ్ఞప్తి చేశాడు. లక్ష్య ఛేదనలో సచిన్ కంటే విరాట్ కోహ్లినే అత్యుత్తమ ఆటగాడు. గ్రేట్ మ్యాన్ సచిన్ కు ఎప్పుడూ ఓ ప్రత్యేకత ఉంది. ఛేజింగ్ లో మాత్రం సచిన్ కంటే విరాట్ బెస్ట్ అనేది నా అభిప్రాయం'అని గంగూలీ పేర్కొన్నాడు.

వెస్టిండీస్ జట్టులో విధ్వంసకర ఆటగాళ్లకు కొదవలేదని ఆ జట్టు కెప్టెన్ డారెన్ స్యామీ స్పష్టం చేశాడు. టీమిండియా జట్టులో విరాట్ కోహ్లి కీలక ఆటగాడనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. అయితే అవతలి జట్టు బలాబలాలపై కంటే తమ జట్టు ఆటతీరుపైనే ప్రధానం దృష్టి సారించామన్నాడు.' మా డ్రెస్సింగ్ రూమ్ చాలా మంది విధ్వంసకర ఆటగాళ్లతో నిండి వుంది. టీమిండియాతో పోరుకు సిద్ధంగా ఉన్నాం. ధోని సేన ఎదుర్కొనే సత్తా మాలో వుంది'అని స్యామీ హెచ్చరించాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Icc world cup T20-2016  saurav ganguly  india  semi finals  west indies  

Other Articles