Manish Pandey Comes in as Cover For Injured Yuvraj Singh For World T20 Semis vs West Indies

Manish pandey called up as stand by for injured yuvraj singh

Icc World T20. Virat Kohli, Australia, Yuvraj Singh, manish pandey, semi finals, west indies, Mahendra Singh Dhoni, indvsaus, india vs australia, ind vs aus, australia vs india, aus vs ind, virat kohli, kohli, sunil gavaskar, gavaskar, india virat kohli, kohli, wt20, icc world t20, cricket

Manish Pandey made a century in his last appearance, in the fifth and final ODI against Australia. He may play for injured Yuvraj Singh in the World T20 semifinal versus West Indies

సెమీస్ నుంచి యవరాజ్ ఔట్..? మనీష్ పాండే ఇన్

Posted: 03/29/2016 05:39 PM IST
Manish pandey called up as stand by for injured yuvraj singh

వరల్డ్ టీ 20లో తన భాగస్వాములతో కలసి చక్కగా రాణిస్తున్న టీమిండియా డాషింగ్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ ఇకపై జరిగే సెమీఫైనల్స్, ఫైనల్స్ మ్యాచుల నుండి తప్పుకుంటున్నాట్ల వార్తలు అందుతున్నాయి. వరల్డ్ కప్ లీగ్ దశలో చివరిదైన ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో తొడ కండరాల గాయంతో సతమతమైన టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ సెమీ ఫైనల్కు దూరమవుతున్నారు. ఆసీస్ మ్యాచ్ సందర్భంగా భారత క్రికెట్ జట్టు ఛేజింగ్ దిగిన అనంతరం ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన యువరాజ్ తొడకండరాలు పట్టేశాయి. దీంతో యువీ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు తీవ్ర ఇబ్బంది పడ్డాడు.
 
ఈ నేపథ్యంలో గురువారం వెస్టిండీస్ తో జరిగే సెమీ ఫైనల్లో మ్యాచ్ లో యువీ పాల్గొనడం అనుమానంగా మారింది. ఒకవేళ ఆ మ్యాచ్ సమయానికి యువరాజ్ ఫిట్ కాని పక్షంలో మనీష్ పాండేను తుది జట్టులో తీసుకునే అవకాశం ఉంది. విండీస్ తో మ్యాచ్ కు యువీ దూరమైతే మనీష్ ను తీసుకోవాలని టీమిండియా సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్ లో చివరి మ్యాచ్ ఆడిన మనీష్ సెంచరీతో ఆకట్టుకుని భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Icc world cup T20-2016  yuvraj singh  manish pandey  semi finals  west indies  

Other Articles