Sachin Tendulkar and Amitabh Bachchan Had This Fabulous Twitter Exchange

Sachin tendulkar and amitabh bachchan had this fabulous twitter exchange

amitabh bacchan, Sachin Tendulkar, lata mangeshkart, witter exchange, twitter, Cricket, Sachin, Sachin on Amitabh

Two phenomenally inspirational legends just had the most heartwarming exchange on Twitter. Actor Amitabh Bachchan tweeted a picture of street art on a wall in Ahmedabad. It shows three Indian icons - singer Lata Mangeshkar, Big B himself, and cricket God Sachin Tendulkar - next to each other. The painting also has a touch of saffron, white and green - depicting the tricolour - on it.

లేటుగా వచ్చాను మాజీనయ్యానంటున్న సచిన్

Posted: 01/22/2016 05:41 PM IST
Sachin tendulkar and amitabh bachchan had this fabulous twitter exchange

క్రికెట్ దేవుడిగా ఎంతో మంది కొలిచే సచిన్ టెండూల్కర్ ఎన్నడూ తన అసహనాన్ని, అసంతృప్తిని ప్రదర్శించలేదు. తాను ఎంతో సహనంతో ఉండి.. ఎంతో మంది క్రీడీకారులకు ఆదర్శంగా నిలిచారు. అయితే తాజాగా మాత్రం సచిన్ చేసిన ఓ ట్వీట్ అందరికి ఆసక్తిని రేపుతోంది. నిజానికి తాను అసహనంగా ఉన్నట్లు ట్వీట్ చేసినా కానీ కాస్త చమత్కారంగా అమితాబ్, లతామంగేష్కర్ ల మీద సెటైరికల్ గా కాస్త కామెడీగా కామెంట్ చేశాడు. భారతరత్న అవార్డు గ్రహీతలు లతామంగేష్కర్, సచిన్ టెండూల్కర్, మూడోవ్యక్తి అమితాబ్ బచ్చన్ లు ఉన్న ఫోటోపై అమితాబ్ ట్వీట్ చేయగా, సచిన్ కాస్తంత నిరాశను ప్రదర్శించాడు. అసలు విషయానికి వెళితే...



అహ్మదాబాద్ లో ఓ గోడపై ఈ ముగ్గురూ కలిసున్న ఓ సందర్భంలోని పోస్టర్ ను చూసిన అమితాబ్, ఆ చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ, ఇద్దరు గొప్ప వ్యక్తుల మధ్య ఉన్నానని ట్వీట్ చేశారు. దీన్ని చూసిన సచిన్, ముగ్గురిలో తానే మొదట మాజీని అయిపోయానని అన్నారు. వీరి ట్వీట్స్ ఆన్ లైన్లో లైకుల మీద లైక్ లు, షేర్లతో దూసుకుపోతుండగా, వీరు ముగ్గురూ గొప్పవారని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amitabh bacchan  Sachin Tendulkar  lata mangeshkart  witter exchange  twitter  Cricket  

Other Articles