India tinker to find winning formula in fourth ODI

India tinker to find winning formula in fourth odi

Team India, Australia, Indian cricket, Australia series, Dhoni, fourth match

In a little less than three years, the Manuka Oval at Canberra has played host to five One-Day Internationals. On Wednesday (January 20), it will see its sixth, as Australia face off against India for the fourth game of the five-match one-day series. Of the five games, the teams have crossed 250 eight times, 300 four times, and 400 once. If there were any doubts that the ongoing Australia-India series would finally start to veer towards the bowling side, those stats should clamp those doubts shut emphatically. If it hasn't, then this is the only ground in the world where a player (Chris Gayle) has scored a double hundred in the men's Cricket World Cup.

ఫోర్త్ వన్డే గెలుపు కోసం టీమిండియా ప్లాన్

Posted: 01/19/2016 05:39 PM IST
India tinker to find winning formula in fourth odi

ఆస్ట్రేలియా సొంత గడ్డ మీద జరుగుతున్న సిరీస్ లో ఆస్ట్రేలియా ఇప్పటికే మూడు మ్యాచులను వరుసగా గెలుస్తూ.. సిరీస్ ను సొంతం చేసుకుంది. మన క్రికెటర్లు బ్యాటింగ్ లో రాణిస్తున్నా కానీ బౌలింగ్ మాత్రం విఫలమవుతున్నారు. మనం ఎంత స్కోర్ చేసినా ఆస్ట్రేలియా దాన్ని ఛేజ్ చేస్తంది. అయితే ఆస్ట్రేలియా బ్యాట్స్ మాన్ లను అడ్డుకోవడంలో మన వాళ్లు విఫలమవుతున్నారు. ఇప్పటికే టీమిండియా పర్ఫామెన్స్ మీద విమర్శల వర్షం కురుస్తోంది. ఆస్ట్రేలియాకు కనీసం పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితిలో టీమిండియా ఉండటం ఏంటి అని మండిపడుతున్నారు. అయితే టీమిండియా మాత్రం ఎలాగైనా నాలుగో మ్యాచ్ లో అయినా విజయం సాధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది.

టీమిండియా బలమైన బ్యాటింగ్ లోనే మరోసారి సత్తా చాటాలని భావిస్తోంది. రికార్డు స్థాయిలో స్కోర్ చేసి.. ఆస్ట్రేలియా ముందుంచాలి ప్లాన్. అయితే నాలుగో మ్యాచ్ జరుగుతున్న స్టేడియం కూడా బ్యాటింగ్ కు బాగా అనుకూలంగా ఉండటంతో టీమిండియా దీని మీదే దృష్టిసారించింది. ఒకవేళ టాస్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా బ్యాటింగ్ తీసుకోవాలని కూడా ధోనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పిచ్ లో మొదట బ్యాటింగ్ దిగిన వారికి భారీ స్కోర్ వస్తోందని.. దాంతో ముందుగా బ్యాటింగ్ కు దిగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి కనీసం నాలుగో మ్యాచులో అయినా పరువు నిలుపుతారో లేదో..?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Team India  Australia  Indian cricket  Australia series  Dhoni  fourth match  

Other Articles