Harbhajan Says He Relies On His Strength Which Has Served Him Well For 15 Years

Spinner harbhajan singh to invest in sri lanka

Sri Lanka, Spinner, Ravi Karunanayake, Harbhajan Singh, Finance minister, budget, Harbhajan Singh invest Sri Lanka, foreign direct investment, Singhs expression of interest, budget policy goals, a 15-year-long, international cricket, experience, T-20 World Championship

The star Indian spinner Harbhajan Singh is to invest in Sri Lanka, the Ministry of Finance announced today.

కొత్త అవతారం ఎత్తనున్న హర్భజన్ సింగ్

Posted: 12/23/2015 05:51 PM IST
Spinner harbhajan singh to invest in sri lanka

15 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ అనుభవం ఉన్న తాను ఇప్పుడు కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదంటూ స్పందించిన భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ త్వరలోనే కొత్త అవతారం ఎత్తనున్నాడు. తన సహచర క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు తన కన్నా ముందుగా వాణిజ్యవేత్తలుగా మారడంతో.. ఇక తాను ఆలస్యం చేయకూడదన్న భజ్జీ.. ఏకంగా కదనరంగంలోకి దూకడంతో పాటు వాణిజ్యవేత్తగా అవతారం ఎత్తనున్నాడు. అయితే భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు అసక్తి చూపని హర్భజన్.. పోరుగు దేశం శ్రీలంకలో వైపు మొగ్గుచూపుతున్నాడు. ఈ మేరకు ఆయన శ్రీలంక ఆర్థిక శాఖ మంత్రి రవి కరుణానయకేతో భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించాడు.

ఇరు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా వున్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఈ మేరకు లంక ఆర్థికశాఖ మంత్రి రవి కరుణా నాయకే ఇవాళ ఒక ప్రకటనలో తెలిపాడు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఈ సారి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో విదివిధానాలను కొంతమేరకు సరళీకృతం చేశామని దీంతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దేశంలోకి వచ్చే అవకాశం వుందన్నారు. ఇందుకు భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ తో జరిగిన భేటీయే ఉదాహరణగా కరుణా నాయకే పేర్కోన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Harbhajan Singh  Sri Lanka  Ravi Karunanayake  foreign direct investment  

Other Articles