New IPL teams: Sanjiv Goenka's New Rising gets Pune, Intex gets Rajkot

New ipl franchises to be based out of pune rajkot

Sanjiv Goenka, RPG properties, Rajasthan Royals, MS Dhoni, Intex mobiles, Intex, harsh goenka, pune, rajkot, New Rising gets Pune, Intex gets Rajkot, indian premier league, ipl tender, indian premier league tender, cricket news, cricket, dhoni news, ipl news

Industrialist Sanjiv Goenka's New Rising and handset maker Intex have won the bid for the two new IPL teams that will play in 2016 and 2017 editions

ఐపీఎల్లోకి కొత్త టీమ్ టీమ్ లు.. సీఎస్ఖే, రాజస్థాన్ స్థానాల్లో భర్తి..

Posted: 12/08/2015 06:15 PM IST
New ipl franchises to be based out of pune rajkot

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోకి రెండు కొత్త జట్లు వచ్చాయి. పుణె, రాజ్కోట్ ఫ్రాంచైజీలు ఆడుతాయని మంగళవారం బీసీసీఐ ప్రకటించింది. రానున్న రెండు సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ స్థానాలను ఈ రెండు కొత్త జట్లు భర్తీ చేయనున్నాయి. బెట్టింగ్ ఉదంతంలో విచారణ జరిపిన జస్టిస్ లోధా కమిటీ ఇచ్చిన సిఫార్సుపై పునరాలోచించిన బిసిసిఐ.. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లను రెండేళ్ల పాటు సస్సెండ్ చేయడంతో.. వాటి స్థానాల్లో ఈ రెండు జట్లు వచ్చి చేరాయి

పుణె టీమ్ను 16 కోట్ల రూపాయలకు న్యూ రైజింగ్ (సంజీవ్ గొయెంకా) సొంతం చేసుకోగా, రాజ్కోట్ జట్టును 10 కోట్ల రూపాయలకు ఇంటెక్స్ దక్కించుకుంది.  చెన్నై, రాజస్థాన్ జట్లలోని టాప్-5 ఆటగాళ్లను.. పుణె, రాజ్కోట్ ఎంపిక చేసుకునే అవకాశముంది. ఈ నెల 15న ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు. దీంతో తొలిసారి అవకాశం దక్కనున్న ఇంటెక్స్ చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని ఎంపిక చేసుకునే అవకాశం వుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sanjiv Goenka  RPG properties  Rajasthan Royals  MS Dhoni  Intex mobiles  

Other Articles