Ravichandran Ashwin Grabs Career Best Second Spot in ICC Test Rankings

Ravichandran ashwin grabs career best second spot in icc test rankings

Ravichandran Ashwin's ascent means that England pacer James Anderson and Pakistan leggie Yasir Shah drop to joint third on 846 points, while England's Stuart Broad falls to fifth. Indian leg-spinner Amit Mishra jumped two spots to be 31st, while left-armer Jadeja moved up a place to be 11th

ఐసిసి ర్యాకింగ్ లో అశ్విన్ సెకండ్ ర్యాంక్

Posted: 11/30/2015 04:02 PM IST
Ravichandran ashwin grabs career best second spot in icc test rankings

టీమిండియా బాలర్ రవీంద్ర అశ్విన్ ఐసిసి ర్యాకింగ్ లో సెకండ్ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. తాజాగా ఐసిసి ప్రకటించిన ర్యాకింగ్స్ లో అశ్విన్ తన కెరీర్ లోనే బెస్ట్ ర్యాంక్ ను సాధించాడు. సౌతాఫ్రికాతో టీమిండియా మడో టెస్ట్ లో అశ్విన్ రాకింగ్ పర్ఫామెన్స్ టీమిండియా గెలుపులో ఎంతో కీలకంగా మారింది. అశ్విన్ వన్ మెన్ షోకు అందరు ఫిదా అయ్యారు. తాజాగా ఐసిసి ర్యాంక్ కూడా అశ్విన్ దరి చేరడం విశేషం. టెస్ట్ ర్యాంకింగ్ లో సెకండ్ ర్యాంక్ రాగా, టి20 ర్యాంకింగ్స్ లో ఐదో స్థానం, వన్డే ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ లో టాప్ టెన్ లో టెన్త్ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన మూడో టెస్ట్ సిరీస్ లో అశ్విన్ 12 వికెట్లను సొంతం చేసుకున్నాడు.

ఇక అశ్విన్ తర్వాత బ్యాటింగ్ లో ఎబి డెవిలియర్స్ మూడో ర్యాంక్ కు దిగజారాడు. జో రూట్ మొదటి ర్యాంక్ సాధించగా, స్టీవ్ స్మిత్ రెండో ర్యాంక్ సాధించాడు. కాగా టెస్ట్ ఫార్మాట్ లో టీమిండియా నుండి ఒక్క బ్యాట్స్ మాన్ కూడా టాప్ టెన్ లో లేరు. ఇక నేడు ప్రకటించిన టెస్ట్ ర్యాకింగ్ బ్యాటింగ్, బౌలింగ్ టాప్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే..

బౌలింగ్..
1- డేల్ స్టిన్
2 - అశ్విన్
3 - జేమ్స్ అండర్ సన్
4 - యాసిర్ షా
5 - స్టువర్ట్ బోర్డ్

బ్యాటింగ్..
1 - జో రూట్
2 - స్టీవ్ స్మిత్
3 - ఎబి డెవిలియర్స్
4 - కేన్ విలియం సన్
5 - డేవిడ్ వార్నర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles