The big fat Punjabi Harbhajan Singh and Geeta Basra wedding, a look at their card

Harbhajan singh and geeta basra s royal wedding card

harbhajan singh, harbhajan singh wedding, harbhajan singh geeta basra, geeta basra wedding, harbhajan singh marriage, harbhajan singh wedding card, geeta basra wedding card, harbhajan singh news, harbhajan singh cricket, geeta basra news, bhajji wedding, bhajji marriage

Cricketer Harbhajan Singh and girlfriend Geeta Basra's wedding reception card details are out.

హర్భజన్ పెళ్లికోడుకు కాబోతున్నాడు..

Posted: 10/02/2015 06:30 PM IST
Harbhajan singh and geeta basra s royal wedding card

సస్సెన్సు థ్రిల్లర్ చిత్రాన్ని తలపించేలా సాగిన టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ వివాహం ముందుగా నిర్ణయించిన తేదీకే అంటే ఈ నెల 29న జరగనుంది. హర్భజన్ కుటుంబికులు ఈ వివాహానికి సిద్దం కాలేదని దీంతో వివాహం వాయిదా పడే అవకాశాలున్నాయి.. ఈ ఏడాది డిసెంబర్ లోనో లేక వచ్చే ఏడాది జనవరిలోనో వివాహం జరుగుతుందని ఇటీవల వరకు చెబుతూవచ్చారు. అయితే చివరికి ముందుగా నిర్ణయించిన ముహుర్తానికే హర్భజన్ సింగ్ తన చిన్ననాటి స్నేహితురాలు, బాలీవుడ్ నటి గీతా బాస్రా ఒకటి కాబోతున్నారు.

వీరిద్దరి మధ్య సుదీర్ఘకాలంగా ప్రేమాయణం సాగిస్తన్నా.. ఇరువురి కుటుంబసభ్యుల అంగీకారంతో గీతా బస్రాను హర్భజన్ సంప్రదాయబద్ధంగా పెళ్లాడనున్నాడు. ఇందుకోసం అతిథులను ఆహ్వానించేందుకు భజ్జీ ఫ్యామిలీ కలర్ ఫుల్ వెడ్డింగ్ ఇన్విటేషన్లను సిద్ధం చేసింది. ఐదు రోజుల పాటు సంప్రదాయబద్ధంగా భజ్జీ వివాహ వేడుక జరగనుంది. నవంబర్ 1న ఢిల్లీలోని ఓ ప్రముఖ హోటల్ లో కొత్త జంట గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తోంది.  

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cricketer  Harbhajan Singh  actresses  Geeta Basra  wedding reception card  

Other Articles