Indian ODI and T20 squad for SA series announced

India pick gurkeerat for odis aravind for t20is

indian team for odi, indian team for t-20, India vs South Africa 2015,Indian Cricket,South Africa Cricket,Imran Tahir,Virat Kohli,Hashim Amla,Cricket, India, MS Dhoni, Shikhar Dhawan, Rohit Sharma, Virat Kohli, Suresh Raina, Ajinkya Rahane, Ambati Rayudu, Stuart Binny, R Ashwin, Axar Patel, Harbhajan Singh, Bhuvneshwar Kumar, Mohit Sharma, Amit Mishra, S Aravind.South Africa, latest cricket news, cricket

Young Punjab all-rounder Gurkeerat Singh today earned his maiden call-up into the Indian ODI team while Karnataka left-arm seamer Srinath Aravind was a surprise inclusion in the T20 squad picked by the selectors for the limited overs leg against South Africa.

సఫారీలతో తలపడే టీమిండియా సభ్యులు వీరే..!

Posted: 09/20/2015 07:49 PM IST
India pick gurkeerat for odis aravind for t20is

ప్రపంచ కప్ తరువాత వరుసగా జరిగిన మూడు సిరీస్ లలో పసికూన బంగ్లాదేశ్ లో ఓటమి పాలైన టీమిండియా జట్టు.. ఆ తరువాత వరుసగా జింబాబ్వే, శ్రీలంక జట్లతో జరిగిన సిరీస్ లలో విజయదుందు:భి మ్రోగించింది. అయితే ఈ మూడు జట్టతో జరిగిన పోట్టి సిరీస్ లను పక్కన బెడితే.. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగనున్న పోడుగాటి సిరీస్ లలో విజయబావుటా ఎగురవేయాలని టీమిండియా కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే, టీ-20 సిరీస్‌కు భారత జట్టును బిసిసిఐ ప్రకటించింది. మూడు నెలల విరామం తర్వాత వన్డే కెప్టెన్‌ ధోనీ మళ్లీ సీన్‌లోకి వచ్చేశాడు. మూడు టీ-20లతోపాటు మొదటి మూడు వన్డేలకు టీమిండియా జట్టుకు ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. వచ్చే ఏడాది స్వదేశంలో జరిగే టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు జట్లను ప్రకటించారు.

టీ-20 జట్టు:
ధోనీ, కోహ్లీ, శిఖర్‌ధావన్, సురేశ్ రైనా, రోహిత్‌ శర్మ, రహానే, బిన్నీ, అంబటి రాయుడు, ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అమిత్, మోహిత్, ఎస్ అరవింద్, హర్భజన్‌ సింగ్‌‌

వన్డే జట్టు:
ధోనీ, కోహ్లీ, శిఖర్‌ధావన్, సురేశ్ రైనా, రోహిత్‌ శర్మ, రహానే, బిన్నీ, అంబటి రాయుడు, ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అమిత్, మోహిత్, ఎస్ అరవింద్, ఉమేశ్ యాదవ్, గురు కీరత్ సింగ్

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MS Dhoni  Virat Kohli  Suresh Raina  Gurkeerat Singh  India  South Africa  Cricket  

Other Articles