Ravi Shastri Compares Kumar Sangakkara to Tendulkar and Bradman Ahead of His Farewell Test

Ravi shastri kumar sangakkara is equal to sir don bradman

India vs Sri Lanka 2nd Test, Kumar Sangakkara, kumar sangakkara farewell test, Kumar Sangakkara Final Test, Kumar Sangakkara International Retirement, Ravi Shastri, sachin tendulkar, Don Bradman

The second Test between Sri Lanka and India, starting 20 July in Colombo, will be a historical one for wicket-keeper and batsman Kumar Sangakkara as his international career draws to a close after serving his nation for 15 years.

ఆయన దిగ్గజమే.. సచిన్, బ్రాడ్‌మన్‌తో సమానుడు..

Posted: 08/18/2015 06:42 PM IST
Ravi shastri kumar sangakkara is equal to sir don bradman

భారత్, లంక మధ్య గురువారం నుంచి ప్రారంభం కానున్న కొలంబో వేదికగా జరగనున్నజరిగే రెండో టెస్టు అనంతరం శ్రీలంక క్రికెట్ దిగ్గజం సంగక్కర అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి మరో వారం రోజుల్లో రిటైర్ కానున్న కుమార సంగక్కరపై టీమిండియా ప్రత్యేక అభినందనలు తెలిపింది.  ఈ సందర్భంగా భారత టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి అతడిని ప్రశంసిస్తూ సంగను సచిన్ టెండూల్కర్‌తో పోల్చారు. అంతేకాదు సంగక్కరను బ్రాడ్ మన్ తో కూడా పోల్చారు. అందుకు గల కారణాలను కూడా రవిశాస్త్రీ విశ్లేషించారు.

ప్రపంచ క్రికెట్‌లో టాప్-3 స్థాయికి చేరుకున్నాక దానిని సుదీర్ఘ కాలం కొనసాగించడం అంత సులువు కాదని... సచిన్‌ లాంటి కొంత మందికే అది సాధ్యమైందన్నారు. సంగక్కర అదే కోవకు చెందినవాడని కితాబిచ్చాడు. అగ్రస్థానానికి వెళ్లిన తర్వాత ఆ స్థాయికి తగ్గని రీతిలో అతను ఆడాడు. ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్లా పరుగుల చేసిన సంగకు డబుల్ సెంచరీలు మంచినీళ్లప్రాయమన్నారు. అతను బ్రాడ్‌మన్‌తో సమానం’ అని శాస్త్రి అభిప్రాయపడ్డారు. సంగక్కర భారత్‌కు ఆడి ఉంటే అతనికి ఇంకా ఎక్కువ గుర్తింపు దక్కి ఉండేదని ఆయన రవిశాస్త్రి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ravi shastri  kumara sangakkara  India vs Srilanka  

Other Articles