Suresh Raina ‘rested’ after his name pops up in Lalit Modi’s email to ICC

Suresh raina lose india captaincy because of lalit modis letter

suresh raina, suresh raina india, india suresh raina, suresh raina fixing, suresh raina match fixing, lalit modi, lalit modi ipl, lalit modi mail, lalit modi ipl mail, sports news, sports, lalit modi icc mail, modi icc mail

Suresh Raina was initially named captain for the three ODIs and two T20s against Zimbabwe.

రైనా కెప్టెన్సీ అవకాశాన్ని మింగిన మోడీ ఈమెయిల్

Posted: 08/08/2015 07:11 PM IST
Suresh raina lose india captaincy because of lalit modis letter

సురేష్ రైనా భారత మిడిల్ ఆర్డన్ బ్యాట్స్ మెన్. అంతేకాదు సినీయర్ ఆటగాడు కూడా. అయితే ఆయనకు రావాల్సిన కెప్టెన్సీ పగ్గాలను ఇండియన్ ప్రీమియర్ లీగ్ వ్యవస్థాపక కెప్టెన్ లలిత్ మోడీ మింగేశారు. గత నెల జింబాబ్వేలో పర్యటించిన భారత జట్టులో సభ్యుల ఎంపిక, కెప్టెన్సీ ఎవరికి కట్టబెట్టాలనే విషయమై సురేష్ రైనా పేరు తెరమీదకు వచ్చింది. ఈ పర్యటనకు టీమిండియా కెప్టెన్గా సురేశ్ రైనా పేరును సెలక్షన్ కమిటీ ఖరారు చేసిన తరువాత కూడా.. చివరి నిమిషంలో బీసీసీఐలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ పెద్ద మనిషి ఒత్తిడి మేరకు రైనాకు రెస్ట్ ఇచ్చి అజింక్యా రహానేను కెప్టెన్గా ప్రకటించింది.

ఎందుకిలా చేశారని ఆరా తీయగా, సెలక్షన్ కమిటీ సమావేశానికి సరిగ్గా రెండురోజుల ముందు ఐపీఎల్ స్కాంస్టర్ లలిత్ మోదీ ఓ సంచనల ట్వీట్ వదిలాడు. 'చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడే సురేశ్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, డ్వెయిన్ బ్రావోలు ఓ రియల్ ఎస్టేట్ దిగ్గజం నుంచి ముడుపులు తీసుకుని ఫిక్సింగ్ కు పాల్పడ్డారు' అని మోదీ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. దీంతో రైనాపై నమ్మకం సడలిందని, ప్రస్తుత పరిస్థితుల్లో అతనికి కెప్టెన్సీ కట్టబెట్టడం అంగీకారం కాదని బీసీసీఐ పెద్దలు భావించడంతో ఆయనకు ఆ పగ్గాలు దక్కలేదు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Suresh Raina  ‘rested’  captain  Lalit Modi’s email  ICC  

Other Articles