India v/s Sri Lanka: Bowlers impress as Indians dominate in drawn tour match

India vs sri lanka president xi 3 day match drawn

india,india tour of sri lanka 2015,india vs sri lanka,india vs sri lanka 2015,sri lanka,sri lanka vs india,sri lanka vs india 2015,India vs Sri Lanka President XI, Live Cricket Score, India tour of Sri Lanka 2015, Rahane nears ton, Sri Lanka Board President XI, KL Rahul, Cheteshwar Pujara, Cricket, India v/s Sri Lanka, Umesh Yadav, Varun Aaron

Indian cricketers got much-needed match practice as they enjoyed an upperhand on all three days against Sri Lanka Board President's XI in the tour opener that ended in a tame draw in Colombo on Saturday.

ఇండియా శ్రీలంక ప్రెసిడెంట్ ఎలెవన్ మ్యాచ్ డ్రా..

Posted: 08/08/2015 07:10 PM IST
India vs sri lanka president xi 3 day match drawn

మూడు టెస్టుల సిరీస్‌ కోసం శ్రీలంక పర్యటనకు వచ్చిన టీమిండియా.. లంక ప్రెసిడెంట్స్‌ బోర్డు ఎలెవన్ తో ఆడిన మూడు రోజుల వార్మ్ అప్ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. మ్యాచ్ తోలి రెండురోజులూ బ్యాటింగ్, బౌలింగ్ లో సత్తాచాటిన టీమిండియా.. మూడో రోజు ఆశించిన మేర రాణించలేకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.. టెస్టు కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీకి ఇది తొలి పూర్తిస్థాయి సిరీస్‌. అయినా.. ఆయన ఆట తీరు మాత్రం ఆకట్టుకోలేదు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో విజయం సాధించి శుభారంభం చేయాలని భావిస్తున్న టీమిండియా జట్టుకు కొందరు సీనియర్ ప్లేయర్ల ఆట తీరు మాత్రం మెరుగపడాల్సి వుంది.

శ్రీలంక రాజధాని కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న వామప్ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక.. 411 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగింది. ఆట ముగిసేసరికి 6 వికెట్లకు 200 పరుగులు చేసింది. ఓ దశలో లంక 154/6 స్కోరుతో ఓటమి అంచున నిలిచింది. అయితే ఆ తర్వాత భారత బౌలర్లు వికెట్లు తీయలేకపోయారు. కౌశల్ సిల్వా (83 నాటౌట్), తరంగ (52) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు 112/3 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 180 పరుగులకు ఆలౌటైంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Sri Lanka President XI  India tour of Sri Lanka 2015  

Other Articles