Sourav Ganguly: No Internal Conflict Within The Indian Team

No rift in indian dressing room says sourav ganguly

sourav ganguly, internal conflict, conflict within indian team, india vs bangladesh, india vs bangladesh odi seriies, cricket, cricket news, cricket updates, ms dhoni, mahendra singh dhoni, indian captain dhoni, virat kohli, dhoni kohli conflict, bcci, bcci president, ravi shastri, ravichandran ashwin, suresh raina, odi, indian team, india, cricket sourav ganguly maintains there is no conflict in team india latest cricket news,,sports

Former India captain Sourav Ganguly on Thursday rubbished reports of internal conflict within the Indian team following a humiliating One-Day International (ODI) series defeat against Bangladesh.

టీమిండియాలో ఎలాంటి విబేధాలు లేవు

Posted: 06/26/2015 06:03 PM IST
No rift in indian dressing room says sourav ganguly

పిసికూన బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే సిరీస్ ను టీమిండియా ఘోర పరాజమాన్ని చవిచూడం.. సీరీస్ కసికూన బంగ్గలాదేశ్ తన ఖాతాతోకి వేసుకోవడంతో ధోనిసేనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత జట్టులో ఆదిపత్య పోరు నడుస్తుందని, అందువల్లే బంగ్లాదేశ్ లాంటి జట్టు కూడా ఓటమి పాలైందని వారంతా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వార్తలపై బిసిసిఐ సలహామండలి సభ్యుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. జట్టు ఓటమిపాలైనప్పుడు ఇలాంటి విమర్శలు పుట్టుకురావడం సహజమని అన్నారు.

హాట్ ఫేవరట్ గా బరిలోకి దిగిన ధోనిసేన.. స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చనప్పుడు ఇలాంటి సత్యదూరమైన వదంతులు పుట్టుకోస్తాయని, వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కోట్టి పారేశాడు. ధోనికి, కోహ్లీకి మధ్య ఆదిపత్య పోరు నడుతస్తుందన్న వార్తలనీ్న ఊహాగానాలే అని గంగూలీ అన్నారు. హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా ఆశించన స్థాయిలో రాణించలేకపోవడమే ఇలాంటి వార్తలు పుట్టుకోచ్చేందుకు కారణమైందన్నారు. బంగ్లాదేశ్ తో టీమిండియా ఓడిపోవడం బాధకరమే అయినప్పటికీ, బంగ్లాదేశ్ బాగా అడిందని కితాబిచ్చారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sourav ganguly  internal conflict  dhoni  virat kohli  

Other Articles