We failed as a unit but have learnt our lessons

We can t kidnap mustafizur but can finish on a high

We can't kidnap Mustafizur but can finish on a high', Ravichandran Ashwin, Mustafizur Rahman, lesson, kidnap, Bangladesh, India, Shere Bangla National Stadium, Mirpur, Ind vs Ban, 2015, Bangladesh,India, Mirpur, Ind vs Ban, 2015, Cricket, Live Cricket Score, Live Score India vs Bangladesh, 1st ODI in Mirpur - Live Score latest Ind vs Ban, 2015 news

india offspinner R Ashwin joined the list of Mustafizur Rahman's admirers saying that the young fast bowler must be credited for his record-breaking show.

మూడో వన్డే గెలుపుపై అశ్విన్ ధీమా..

Posted: 06/23/2015 06:17 PM IST
We can t kidnap mustafizur but can finish on a high

బంగ్లాదేశ్ తో జరగనున్న చివరి వన్డే మ్యాచ్ లో గెలుపే లక్ష్యంగా తాము బరిలోకి దిగుతామని, ఈ మ్యాచ్ ను గెలవడమే తమ ముందున్న సవాలని టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. గత రెండు వన్డేల్లో ఓటమి నుంచి తాము పాఠాలు నేర్చుకున్నామని చెప్పుకోచ్చాడు. అయితే తాము రెండు వన్డే మ్యాచ్ లు ఓడిపోవడం పరాభవంగా లేదని, తమ ఒక ఉత్తమ ప్రత్యర్థి చేతిలో విఫలమయ్యామని ఆయన చెప్పుకోచ్చారు. బాగా ఆఢిన బంగ్లాదేశ్ సీరిస్ ను కైవసం చేసుకోవడం సమంజసమేనన్నారు.

షేరే బంగ్లా జాతీయ స్టేడియంలో ప్రాక్టీసు సందర్భంగా ఆశ్విన్ మీడియాతో మాట్లాడుతూ.. సీరిస్ ఓడిపోవడం అవమానంగా బావించడం లేదన్నాడు. టీమిండియా బ్యాట్స్ మెన్ ను వణికిస్తున్న బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్ ను ధీటుగా ఎదుర్కోనేందుకు ఎటువంటి వ్యూహం అమలు చేమబోతున్నారని ప్రశ్నించగా, అతడిని మేము కిడ్నాప్ చేయం అంటూ చమత్కారంగా బదులిచ్చిన అశ్విన్.. ముస్తాఫిజుర్ నిజంగా మంచి బౌలర్ అని, అతడిని తాము గౌరవిస్తామని చెప్పాడు. చివరి వన్డేలో  గెలిచి బంగ్లా వాష్ నుంచి తప్పించుకుంటామన్న విశ్వాసాన్ని అశ్విన్ వ్యక్తం చేశాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravichandran Ashwin  Mustafizur Rahman  lesson  kidnap  

Other Articles