bangla One-off Test: Team india captain Virat Kohli out for 14

Team india scores 462 for 6 on third day

Bangladesh, Team India, Virat Kohli, Ind vs Ban, 2015, Cricket, Ind vs Ban 2015 news, Glenn McGrath, India, Bangladesh, Test, Fatullah Test, India vs Bangladesh, India bangla tour, India score, bangla score, Khan Shaheb Osman Ali Stadium, Fatullah bangladesh, Sports, Shikhar Dhawan, murali vijay, Ajinkya Rahane, Sher-e-Banglam harbajan singh, MS Dhoni, Richest athletes, cricket, Cricketer Mahendra Singh Dhoni, Former selector Raja Venkat, richest sportsperson, BCCI president, N Srinivasan, national selector, ODI captain, Virat Kohli, new skipper, Sports, TEAM INDIA, Virat kohli, captaincy, india tour of bangladesh 2015

It is a sunny morning in Fatullah and play on the 3rd day of the one-off Test between Bangladesh and India began 30 minutes early on Friday.

బంగ్లాతో టీమిండియా ఏకైక టెస్టు.. భారత్ స్కోరు 462-6

Posted: 06/12/2015 06:00 PM IST
Team india scores 462 for 6 on third day

టీమిండియా బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కి వరుణుడు వరుసగా అంతరాయం కలిగిస్తున్నాడు. రెండో రోజు పూర్తిగా వరుణుడు అడ్డంకిగా నిలువగా, ఇవాళ కూడా అదే పరిస్థితి ఏర్పడటంతో మూడో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు అంఫైర్లు ప్రకటించారు. 103.3 ఓవర్లకు గాను టీమిండియా 6 వికెట్లను నష్టపోయి 462 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ రాణించడంతో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తున్నప్పటికీ.. ఈ మ్యాచ్ ఫలితం తేలుతుందన్న విషయంలో మాత్రం మిమాంస ఏర్పడింది.

మూడో రోజు ఆట ముగిసే సమయానికి రవిచంద్రన్ అశ్విన్ 2, హార్భజన్ సింగ్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. రోజంతా వర్షానికి తడిసి తేమతో నిండిన ఢాకా పిచ్ స్పిన్నర్లకు మంచి సహకారాన్ని అందిస్తుంది. ఇవాళ ఒక్క రోజులోనే భారత్ ఆరు విక్కెట్లను కోల్పోయింది. ఇవాళ ఉదయం భారత్ స్కోరు 283 పరుగుల వద్ద వుండగా,  173 పరుగుల వ్యక్తిగత స్కోరుతో డబుల్ సెంచరీ దిశగా పయనిస్తున్న ఓపెనర్ శిఖర్ ధావన్ రూపంలో తొలి విక్కెట్ బంగ్లాకు లభించింది.

అ తరువాత వచ్చిన రోహిత్ శర్మ 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షకీబ్ హసన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు,  అ తరువాత వచ్చిన జట్టు సారధి విరాట్ కోహ్ల ీకూడా 14 పరుగుల స్కోరు వద్ద వెనుదిరిగాడు. కాగా ధాటికి ఆడుతున్న భారత్ బ్యాట్స్‌మెన్ అజ్యంకె రహానే షకీబ్ అల్ హసన్ 98 పరుగుల వద్ద ఔట్ చేయగా, పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వర్ధమాన్ సాహా 6 పరుగులకే జుబేర్ హుస్సేన్ ఔట్ చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ అల్ హసన్ నాలుగు వికెట్లు తీసుకోగా, జుబేర్ హుస్సేన్ రెండు వికెట్లు తీసుకున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shakib-al-Hasan  teamindia  bangladesh tour  

Other Articles