Rahul Dravid appointed India A, Under-19 cricket coach: BCCI

Rahul dravid to coach india a u 19 teams

Rahul Dravid to coach India 'A', U-19 teams, Rahul Dravid, BCCI, India A, Under-19 cricket, coach, Advisory panel, Sourav Ganguly, Sachin tendulkar, VVS Laxman, Duncan Fletcher, cricket news, indian cricket team, indian cricket, cricket india, rahul dravid india, india rahul dravid, rahul dravid india coach, coach rahul dravid, indian cricket team coach, cricket news, cricket

The Board of Control for Cricket in India on Saturday stated that Rahul Dravid has agreed to coach India A and under-19 teams.

టీమిండియా ‘ఎ’ జట్టు కోచ్ గా రాహుల్ ద్రావిడ్..

Posted: 06/06/2015 09:04 PM IST
Rahul dravid to coach india a u 19 teams

టీమిండియా క్రికెట్ జట్టు కోచ్ పదవికి సహచర క్రికెటర్లలో పోటీ నెలకోనడంతో.. ఈ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎవరిని ఎంపిక చేస్తుందా..? అన్న ఉత్కంఠకు ఎట్టకేలకు పుల్ స్టాప్ పడింది. టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ బిసిసిఐ నియమించిన అడ్వజరీ కమిటీలో స్థానం కల్పిస్తామని చెప్పినప్పటికీ అందుకు తాను అయిష్టత వ్యక్తం చేశారన్న వార్తల నేపథ్యంలో.. ఆయనకు ఏ పదవిని కట్టబెడతారా..? అన్న సందేహాలకు తెరపడింది. తాజాగా రాహుల్ కు ఇండియా-ఎ టీమ్ కోచ్ తో పాటు అండర్ -19 జట్టుకు బాధ్యతలు అప్పజెప్పుతూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది.
 
ఇటీవల భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ బీసీసీఐలో స్థానం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురితో బోర్డు కొత్తగా క్రికెట్ సలహా కమిటీని ఏర్పాటు చేసింది.  అయితే ఈ కమిటీలో ద్రవిడ్ లేకపోవడం సర్వత్రా విమర్శలకు దారి తీసింది. కాగా, ఆ కమిటీలో చేయడానికి ద్రవిడ్ విముఖంగా ఉన్న కారణంగానే  భారత క్రికెట్ లో మరో రెండు కీలక బాధ్యతలను అతనికి అప్పజెప్పింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Dravid  BCCI  India A  Under-19 cricket  coach  

Other Articles