IPL 8: Pollard's over was more crucial than my knock, says Hardik Pandya

Kieron pollard s over was more crucial than my knock says hardik pandya

Hardik Pandya, Kieron Pollard, MI vs KKR, Mumbai Indians Vs Kolkata Knight Riders, mumbai indians, ricky ponting, Play-offs, bangalore royals challengers, kolkatta knight riders, Chennai Super Kings, Delhi Daredevils, Chennai Super Kings, IPL 8, Cricket Chennai Super Kings Look to Strengthen Top Spot, latest IPL 8 news, Play-offs, IPL 8, IPL 2015, IPL, cricket news, IPL 8 MI, IPL 8 KKR, ricky ponting, IPL 8

His whirlwind 61 not out might have led Mumbai Indians to a crucial five-run win against KKR, but Hardik Pandya paid encomiums to fellow all-rounder Kieron Pollard for bowling a match-winning last over to keep the teams play-offs hopes alive in the IPL cricket tournament.

పోలార్డ్ ఫైనల్ ఓవర్ తో ప్లేఆఫ్ ఆశలను సజీవం..

Posted: 05/15/2015 12:55 PM IST
Kieron pollard s over was more crucial than my knock says hardik pandya

ఐపీఎల్-8లో భాగంగా గతరాత్రి కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఉత్కంఠకర మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఆటగాడు కెవిన్ పొలార్డ్ వేసిన చివరి ఓవరే తమకు అత్యంత కీలకంగా మారిందని సహచర ఆటగాడు హార్థిక్ పాండ్య స్పష్టం చేశాడు. తాను చేసిన పరుగుల కంటే పొలార్డ్ వేసిన ఆ ఓవర్ తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా వుంచిందన్నారు. చివరి ఓవర్లో అత్యంత కీలకంగా మారిందని, ఆ తరుణంలో ఆరు బంతుల్లో కోల్ కతా 12 పరుగులు చేయాల్సిన వుందన్నారు. ఆ సమయంలో పొలార్డ్ అత్యంత తెలివిగా బౌలింగ్ చేశాడని పాండ్య తెలిపాడు. దీంతోనే ముంబై గెలిచిందని పొలార్డ్ పై ప్రశంసలు కురిపించాడు.

పొలార్డ్ వేసిన చివరి ఓవర్ లో నిలదోక్కుకుని రాణిస్తున్న కోల్ కత్తా ఆటగాడు యూసుప్ పఠాన్‌ను తొలి బంతికే అవుట్ చేయడంతో మ్యాచ్ గెలుస్తామన్న ఆశలు తమకు కలిగాయన్నారు. దీంతో పాటు చివరి మూడు బంతుల్లో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. దీంతో ఐదు పరుగులతో ముంబై గెలిచింది. పీయూష్ చావ్లా చివర్లో బంతులను వృథా చేసి కోల్‌కతా ఓటమికి కారణమయ్యాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసి కష్టాల్లో పడ్డ ముంబైను హార్దిక్ పాండ్య తన విధ్వంసకర ఆటతో రక్షించాడు. కేవలం 31 బంతుల్లో 8 ఫోర్లు; 2 సిక్సర్లు సాయంతో 61 పరుగులతో నాటౌట్ నిలిచాడు. దీంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 171 పరుగులు చేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mumbai indians  Hardik Pandya  Kieron Pollard  Play-offs  IPL 8  cricket news  

Other Articles