To play in IPL, take Ranji Trophy seriously, says Rahul Dravid

Ipl8 players must remain vigilant to avoid fixing menace says rahul dravid

Players must remain vigilant, avoid fixing menace says Rahul Dravid, To play in IPL, Indian Premier League., Former India cricket captain Rahul Dravid, young players should take Ranji Trophy seriously, Indian cricket, IPL, Rahul Dravid, Ranji trophy

Former India cricket captain Rahul Dravid said that the young players should take Ranji Trophy seriously as it can become their ticket to the Indian Premier League.

మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడితే.. కఠిన చర్యలు తప్పవు..

Posted: 04/05/2015 06:57 PM IST
Ipl8 players must remain vigilant to avoid fixing menace says rahul dravid

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎనవిదవ సీజన్కు మరో రెండు రోజుల్లో తెరలేవనున్న నేపథ్యంలో.. టీమిండియా మాజీ సారధి.. రాజస్థాన్ రాయల్స్ జట్టు పర్యవేక్షకుడు రాహుల్ ద్రావిడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఐపీఎల్-2013 లో జరిగిన స్పాట్ ఫిక్సింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణాల వంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా టీమ్ ఫ్రాంచైజీలు జాగ్రత్త పడాలని 'ది వాల్' గా ప్రఖ్యాతి గాంచిన ద్రవిడ్ శనివారం అన్నారు.

ఐపీఎల్ అవినీతి నిరోధక, భద్రత విభాగం (ఎసీఎస్యూ) నిబంధనలను కచ్చితంగా పాటిస్తామన్నాడు. ఫిక్సింగ్ కు పాల్పడితే ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పాడు. గతంలో జరిగిన కుంభకోణాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది పటిష్ట చర్యలు తీసుకుంటామని మోతెరాలోని సర్ధార్ పటేల్ స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమానికి విచ్చేసిన ద్రవిడ్ పేర్కొన్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian cricket  IPL  Rahul Dravid  Ranji trophy  

Other Articles